ICPS Recruitment 2025:
స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ – SAA నుండి మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించి నవంబర్ 8వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి పర్మినెంట్ జాబ్స్ అయితే కాదు కాంట్రాక్టు విధానంలో ఫీల్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో అది కూడా అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు.

Qualification :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అభ్యర్థికే కనీసం 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయాలి.
ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | IITGN Recruitment 2025 | Central Government Jobs 2025
Age :
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే వారికి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి నోటిఫికేషన్ కాబట్టి మీరు కచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ లో చెక్ చేసుకోండి.
Vacancies :
మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు 16 పోస్టులు ఉన్నాయి. వీటిలో భాగంగా పార్ట్ టైం డాక్టర్, ఆయాలు, స్టోర్ కీపర్ మరియు అకౌంటెంట్, ఎడ్యుకేటర్, హౌస్ కీపర్ వంటి జాబ్స్ ఉన్నాయి.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ₹18,533/- or ₹10,000/- or 7,900/- రూపాయలు మీకు నెల వారి జీవితాలు అనేవి పోస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ కాదు ఓన్లీ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో మాత్రమే ఫీల్ చేస్తున్నారు.
Fee:
ఇందులో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా ఇంకొక పరీక్ష కూడా లేకుండా మీకున్నటువంటి అర్హతల ఆధారంగా మెరిట్ అనేది తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ ఇస్తారు.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు.