IGM SPMCIL Recruitment 2026:
IGM SPMCIL Recruitment 2026 – India Government Mint (IGM) నుండి ఈరోజు మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి ముంబై హైదరాబాద్ కలకత్తా నోయిడా ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ యొక్క పోస్టులు విడుదల చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు.

IGM SPMCIL Recruitment 2026 లో భాగంగా మొత్తం మనకి 94 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ITI / Diploma / Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. ఈ జాబ్ కి అప్లై చేయాలంటే ఏప్రిల్ 27 వరకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ అనగా ఇందులో మనకు జూనియర్ ఆఫీసు అసిస్టెంట్, లేబరేటరీ అసిస్టెంట్, జూనియర్ హిందీ టైపిస్ట్ మరియు ఇతర పోస్టులు కూడా చాలా వరకు ఉన్నాయి. అధిక సంఖ్యలో చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ సంబంధించి 47కు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి.
వీటికి ఎంపికైన వాళ్ళకి 18 వేల నుంచి 95 వేల మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి. జాబ్స్ Selection మొదటి మీకు కంప్యూటర్ Based పరీక్ష తర్వాత మీకు టైపింగ్ స్కెల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది,
Organisation Details :
India Government Mint (IGM) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకు అధికారం ఈ యొక్క IGM SPMCIL Recruitment 2026 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
SSF Tradesman Recruitment 2026
Age Limit:
ఈ యొక్క IGM SPMCIL Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలని చూస్తున్నా వాళ్లకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క IGM SPMCIL Recruitment 2026 ఉద్యోగాలకు ITI / Diploma / Degree వంటివి వివిధ రకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఏ జాబ్ అయినా కూడా అప్లై చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ కూడా అప్లై చేయచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు.
- Supervisor – డిప్లొమా / B.Tech
- Junior Office Assistant – Any Degree + Typing + Computer Knowledge
- Junior Bullion Assistant – Commerce Degree
- Lab Assistant – B.Sc (Chemistry)
- Engraver – Fine Arts (Sculpture/Metal Work)
- Junior Technician – ITI (Relevant Trade)
Vacancies :
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు మొత్తం గా చూస్తున్నట్లయితే Supervisor (Mechanical / Electrical / Metallurgy / Assay), Junior Office Assistant, Junior Bullion Assistant, Junior Hindi Typist ,Laboratory Assistant, Engraver (Sculpture / Metal Works), Junior Technician (Fitter, Electrician, Turner, etc.) అనే వివిధ రకాల పోస్టులకు సంబంధించి 94 పోస్ట్లు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి మనకు జీతాలు అనేవి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయి.
- Supervisor – ₹27,600/- to ₹95,910/-
- Assistant – ₹21,540/- to ₹77,160/-
- Technician – ₹18,780/- to ₹67,390/-
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ Selection మొదట మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. తర్వాత మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక March 28th to April 27th మధ్యలోనే మీరు అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది. కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయడానికి జరిగింది.
Apply process :
- ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళండి.
- సంబంధిత నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్షేమంగా చదువుకుంటే
- రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేయండి
- సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి
- అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేయండి