IHE Recruitment 2026:
Institute of home economic – IHE నుంచి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 21 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th, Degree వంటి అర్హతలతో మీరు ఇందులో డిలీట్ చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు.
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనక జూనియర్ అసిస్టెంట్ లాబరేటరీ అటెండెంట్ లేబరేటరీ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
వాలంటీర్ జాబ్స్ విడుదల | Volunteer Notification 2026 | Latest Jobs in Telugu
సెలెక్ట్ అయిన వాళ్ళకి 30000 పైగానే జీతం అనేది ఉంటుంది సెలెక్షన్ లో కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Organisation :
Institute of home economic – IHE అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు చెందినవారు అప్లై చేస్తున్న విధంగా రిలీజ్ చేయడం జరిగింది.
Age:
Institute of home economic – IHE లో రిలీజ్ చేసిన రకరకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం వయస్సు మీకు 18 ధాటాలి అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది 32 సంవత్సరాలు వరకు కూడా ఇవ్వడం జరిగింది.
Qualification :
Institute of home economic – IHE సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీసం 10th, Degeee వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
Institute of home economic – IHE సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి మనం మొత్తంగా 21 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
Salary :
Institute of home economic – IHE సంబంధించిన సాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా జీతాలు అనేవి ₹19,900/- to ₹60,000/- మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Institute of home economic – IHE సంబంధించిన సెలక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Institute of home economic – IHE సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయాలి అంటే గనక ఫిబ్రవరి 14 నుంచి మార్చి 7 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
Institute of home economic – IHE అనే ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.