IIT Assistant Recruitment 2025:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – IIT నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంచి ఉద్యోగాలు కాబట్టి యువతీ యువకులు ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకొని ఉద్యోగాన్ని పొందే ప్రయత్నం చేయండి.
ఇవన్నీ కూడా కాంట్రాక్టు విధానంలో 11 నెలల పాటు మీకు జాబ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు కాంట్రాక్టు పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య రెండు పోస్టులు ఉన్నాయి.
దీనికి మీరు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 25 వేల నుంచి 35 వేల మధ్యలోనే మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
65% మార్కులతో డిగ్రీ ఎవరైతే పాసైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది కల్పించడం జరిగింది.. ఈమెయిల్ పంపించిన రావాలి మరియు ఎంఎస్ ఆఫీస్ Skills ఉండాలి.
👉Organisation:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – IIT నుండి మనకే అధికారికంగా ఈ కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి పర్మినెంట్ కాకుండా 11 నెలల పాటు మీకు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ అనేది ఉంటుంది.
👉Age:
18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని వెసులుబాటు కల్పించడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి 65% కనీసం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ యొక్క సంస్థకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకునే వెసులుబాటించారు.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు 11 నెలల పాటు కాంట్రాక్టు విధానంలో ఫీల్ చేయడం జరుగుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 25 వేల రూపాయలు వచ్చి 30000 రూపాయలు మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వటం జరిగింది.. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఆధారంగా జీతం అనేది మీకు నిర్ణయించడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 4th నుంచి సెప్టెంబర్ 25 సాయంత్రం ఐదు గంటల వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Selection Process:
ఈ జాబ్ కనెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు రాత పరీక్ష ఉంటుంది తర్వాత నైపుణ్య పరీక్ష అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
వీటికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా శాఖకు సంబంధించి వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అప్లై చేసుకో.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.