IITG Notification Out 2025:
Indian institute of technology Gauhati – IITG నుండి మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గాను చాలా మంచిగా నోటిఫికేషన్ ఇప్పుడే అధికారికంగా ఈ సంస్థ వారి విడుదల చేయడం జరిగింది.
ESIC లో బంపర్ జాబ్స్ | ESIC Faculty Jobs 2025 | Latest Jobs in Telugu
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు అసిస్టెంట్ రిజిస్టర్ మరియు జూనియర్ అసిస్టెంట్ అని జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
కనీసం 55% మార్కులతో Degree, మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెలవారీ మీకు 56 వేలకు పైగా నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
మీరు దరఖాస్తులనేవి డిసెంబర్ 13 నుండి చివరి తేదీ జనవరి 13వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది గా మనం చాలే. ఒకటే పరీక్ష ఉంటుంది ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేదు ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు.
Job Details :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ లేకుండా డైరెక్ట్ గా మీకు ఎగ్జామ్ పెట్టి జాబ్ ఇచ్చే విధంగా ఈ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి నెలవారీ మీకు 50 వేలకు పైగా నీ జీతం అనేది పొందే సువర్ణ అవకాశమనేది మీ ముందర ఉంది కాబట్టి నోటిఫికేషన్ తాలూకు కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి.
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక మీకు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ మనకు ఈ సంస్థ ఇవ్వడం అయితే జరిగింది.