Income Tax Vacancies Out 2026:
Income Tax డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా పదవ తరగతి విద్య రహతతో అప్లై చేసుకున్న విధంగా 46 ఉద్యోగాలకు సంబంధించిన టాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అమౌంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త స్పోర్ట్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

18 నుంచి 27 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉన్నటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇచ్చారు. 10th, Degree నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులనేవి ఫిబ్రవరి 21 2026 వరకు కూడా ఆన్లైన్లో విధానంలో పెట్టుకొని ఎందుకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా జాబ్స్ అనేవి కల్పించడం జరుగుతుంది అది కూడా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ టెస్ట్ లు కూడా కంప్లీట్ చేసి ఇస్తారు.
Organisation :
Income Tax Dept. నుండి మనకు ప్రధానంగా స్పోర్ట్స్ విభాగంలో ఉన్నటువంటి వారికోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది.
Age:
Income Tax Dept వారు వీరుడు గల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కనీసం నీకు 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
Income Tax Dept సంబంధించి మొత్తంగా మనకు 46 ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీ టాస్క్ ఉంది స్టాప్ మరియు ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి.
Qualification :
Income Tax Dept సంబంధించి రిలీజ్ చేసినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి 10th Pass & tax assistant ఉద్యోగాలకి Any Degree అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు మరియు మీకు స్పోర్ట్స్ విభాగంలో సర్టిఫికెట్ ఉండాలి.
Salary :
Income Tax Dept సంబంధించినటువంటి పోస్టులకు ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ కూడా నెలవారి 30 వేల రూపాయల వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
Income Tax Dept సంబంధించినటువంటి పోస్టులకు ఎక్సామ్ అనేది ఏమీ లేదు జస్ట్ మీకు ట్రయల్ టెస్ట్ లో ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
UPSC లో బంపర్ జాబ్స్ | UPSC IFS Notification 2026 | Central Govt Jobs in Telugu
Important Dates :
Income Tax Dept ఈ విషయాన్ని వచ్చినట్లయితే గనక మీరే దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 21 వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Apply process :
Income Tax Dept సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోనే నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా చదువుకోండి అందరం మీకు అర్హతలేమిటి వయసెంత అన్ని ఉంటాయి అన్ని చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.