Indian Army Artillery Centre Group C Notification 2026:
ఇండియన్ ఆర్మీ నుంచి ఫైర్ మాన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి చాలా చిన్న.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు డిఫెన్స్ సివిలియన్ ఫైర్ మాన్ మరియు ఇతర ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.
ఈ జాబ్స్ కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఏ విధమైన ఫీజు లేదు ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా లేదు. మరి దీనికి సెలెక్ట్ అయితే నెలకి 30,000 పైన జీతం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చంద్రబాబు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Organisation :
ఆర్మీ స్కూల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అరుదైన అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా కొంచెం చిన్న జాబ్స్ అన్నమాట. కావున ఎవరికైతే ఆసక్తి ఉందో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
Age:
ఆర్మీ స్కూల్ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఆర్మీ స్కూల్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి 10th Pass ఆ రాత్రి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
Salary :
ఈ యొక్క ఆర్మీ స్కూల్ ఉద్యోగలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹18000/- to ₹63,000/- నెలవారి salary ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఆర్మీ స్కూల్ నుంచి విడుదల చేసినటువంటి ఫైమన్ మరియు తరు ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా ఏ విధంగా ఇంటర్వ్యూ లేదు మరియు ఎక్స్పీరియన్స్ కూడా లేదు జస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది దానితో పాటు ఫిజికల్ టెస్టులు ఉంటాయి మెజర్మెంట్స్ కూడా చూస్తారు అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే రాకుండా వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
Important Dates:
Start Date : 17th Jan
End Date : 6th Feb
Apply process :
ఆర్మీ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఆన్లైన్ విధానంలో మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Need job
I want job
My name is Dhinakar
Studing 12th passout
Looking to Sentral government job