Indian Navy Agniveer Jobs 2026:
Indian Navy agneeveer సంబంధించిన పోస్టులకు భర్తీ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ పోస్టులకు సంబంధించి మీరు మార్చి 14 నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. 10th, 12th విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి.
Deloitte లో బంపర్ జాబ్స్ | Deloitte Associate Analyst Jobs 2026 | Software Jobs 2026
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 34 వేలకు పైగానే జీతం అయితే ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి అందరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చేసుకున్నట్లయితే గనక పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి వాటి ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది మీకు.
Job Description :
ఇండియన్ నేవీ వాళ్లు ప్రతి ఏడాది కూడా మనకు 2026 27 సంవత్సరానికి సంబంధించినటువంటి అగ్ని వీర్ SSR MR & SSR Medical సంబంధించినటువంటి పోస్టులు అనేవి మనకు ఉన్నాయి.
వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ అనేది మీకు కంప్యూటర్ ఆధారిత విధానంలో వంద మార్కులకు అయితే ఉంటుంది. ఈచ్ క్యూస్షన్ మనకి వన్ మార్క్ ఇస్తారు నెగిటివ్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా మనకు 0.25 ఉంటుంది కాబట్టి గమనించాలి మీరు ఆన్సర్ చేయాలి.
10th అర్హత తో జాబ్స్ | AP DWCWEO Notification Out 2026 | Latest Jobs in Telugu
తర్వాత మీకు రన్నింగ్ కూడా ఉంటుంది దాంతోపాటు మీకు పుష్యప్స్ వంటి ఈవెంట్స్ కూడా తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి మరియు మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అంటే మీరు ఆరోగ్యంగా చుట్టూ ఉండాలి అలాగే కంటి చూపు కూడా బాగా క్లియర్ గా కనిపించాలి.