Indian Postal 2nd Merit List 2026:
INDIAN POST GDS 2nd Merit List సంబంధించి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు.March 23rd తేదీతో మనకు ఈ యొక్క పోస్టల్ జిడిఎస్ కి ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు వాళ్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది.
ఇప్పుడు మనకు పోస్టల్ సంబంధించి సర్కిల్ భారీగా మెరిట్ లిస్టు విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. 28,636 ఉద్యోగాలు అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మొదటి మెరిట్ లిస్ట్ లో కొంతమంది సెలెక్ట్ అవకుండా ఉంటారు అటువంటి వాళ్ళ ప్లేసెస్ లో రెండవ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది.
10th పాస్ అయితే చాలు జాబు || Central Sanskrit University Notitification 2026
మనకు ఇప్పుడు అధికారికంగా పోస్టల్ జిడిఎస్ కు సంబంధించినటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అనేది మార్చారవ తేదీన అయితే అభ్యంతరం అంతా కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. వారి యొక్క మెరిట్ లిస్టులో వాళ్ళకి జాబ్ వచ్చిందా లేదా అనేది తెలుసుకున్నారు.March 4th Week or April 1st Week మీకు ఈ యొక్క 2వ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
2nd List డౌన్లోడ్ చేయడం ఎలా?
India Post అధిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి.
2nd Merit List అనే ఆప్షన్ పైన నొక్కాలి వెంటనే మీకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
ఆ పిడిఎఫ్ లో మీ యొక్క పేరు ఉన్నట్లయితే గనక మీకు జాబ్ వచ్చినట్టే. డాక్టర్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి అక్కడ మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది.
2nd లిస్టులో మీ పేరు ఉంటే మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?
- 10th మార్కుల లిస్టు
- ఆధార్ కార్డు
- క్యాస్ట్ సర్టిఫికెట్
- మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింటెడ్ తీసుకోవాలి