Indian Postal Franchise Outlet Scheme 2025:
పోస్టల్ కి అనుసంధానం చేస్తూ చిన్న వ్యాపారం చేయాలనుకునే వారికి శుభవార్త. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచెస్ ఔట్లెట్ స్కీమ్ 20 25 ద్వారా మీరు అధిక లాభాలు పొందవచ్చు.
మీ ఇంటి దగ్గర ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడం ద్వారా లేదా ఒక చిన్న గది ఉంటే చాలు. ఉదాహరణకి మీ దగ్గర ఒక చిన్న పాన్ షాప్ లాంటిది పెట్టుకున్న ఏదో ఒక చిన్న గది ఉన్న మీరు ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు.. మీరు ఒక పోస్టల్ అధికారిగా మారవచ్చు. దీనిని మీరు వ్యాపారం లాగా విస్తరించవలసి ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కూడా పోస్టల్ సేవలో అందించాలి. దాంట్లో భాగంగానే పోస్టల్ సేవలను మీరు ప్రజలకు అందించాలి. వారు చేస్తున్నటువంటి లావాదేవీల పై మీకు కమిషన్ వస్తుంది. మీకు ఈ స్కీమ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఆర్టికల్ లో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఈ ఫ్రాంచైజీ ఎందుకు:
పోస్టల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవలో ప్రధాన సేవగా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారు ఈ పోస్టల్ సేవలను పూర్తిస్థాయిలో తీసుకోలేకపోతున్నారు. దానిని నివారించడానికి ఈ అవకాశాన్ని సాధారణ ప్రజలకి ఫ్రాంచైజీ రూపంలో ఇస్తున్నారు. పోస్టల్ సేవలో లేనటువంటి ప్రాంతాలలో ఉన్న వారి కోసం దీనిని ఇస్తున్నారు.
ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి:
- ప్రజల నుంచి వస్తున్న ఉత్తరాలని స్వీకరించడం
- స్పీడ్ పోస్ట్లను పంపించడం
- ప్రజలను చూస్తున్న రిజిస్టర్ పోస్టులను తీసుకొని దానిని పంపించడం
- స్టాంపులు విక్రయించడం
- మనీ ఆర్డర్ పంపించడం
- పోస్టల్ కి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉంటాయి అనగా లైఫ్ ఇన్సూరెన్స్ లేదా వివిధ కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి స్కీమ్స్ అనేవి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఆ సేవలందించడం
ఇన్కమ్ ఎలా ఉంటుంది:
మీరు అందిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సేవలు లో ప్రజల భాగస్వామ్యం అవడం వల్ల మీకు కమిషన్ వస్తుంది.
- స్పీడ్ పోస్ట్ కు సంబంధించి దాదాపు 25% వరకు వస్తుంది
- మనీ ఆర్డర్ అయితే మూడు రూపాయలు నుంచి పది రూపాయలు మీ కమిషన్ వస్తుంది
- నెలకు 15000 నుంచి 40 వేల వరకు మీ వెనక పొందవచ్చు.
Required Documents & Apply:
8th/ 10th memo
Age: 18 & Above
100Sq. Feet Land
5k to 10k Security Deposit
Computer Knowledge only Basic
https://www.indiapost.gov.in/ ఓపెన్ చేసి ఫారం డౌన్లోడ్ చేయండి
పోస్టల్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి
ఇంటర్వ్యూ చేస్తారు
సెలెక్ట్ చేస్తే జాబ్ చేయడమే
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.