Indian Postal GDS 2nd Merit List Pdf :
Indian Postal gramin Dak Sevak – 2nd Merit List చాలామంది వెయిట్ చేస్తున్నారు.
April నెలలోనే మనకు ఈ యొక్క లిస్టు విడుదల ఎందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ వస్తుంది. 1st మెరిట్ లిస్టు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు రెండవ మెరిట్ లిస్టు విడుదలవడానికి సిద్ధంగా ఉంది.
2nd మెరిట్ లిస్టు అప్డేట్ ఏంటి?
ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదు అటువంటి వాళ్ళని పక్కకు తల దంచి రెండవ పేరిట లిస్టులో ఎవరి పేరు ఉంటుందో వాళ్లకి అవకాశం ఇస్తారు.
ఈ యొక్క సెకండ్ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితే మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి లాస్ట్ డేట్ లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి.
March 23rd తేదీలోగా ఈ ఒక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మొదటి మెరిట్ లిస్టులో ఎవరి పేరు ఉందో వాళ్లు కంప్లీట్ చేసుకున్నారు. 2nd మెరిట్ లిస్టు కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి త్వరలోనే లిస్ట్ అనేది అధికారులు వెబ్సైట్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి.