IRCTC New Jobs 2025:
ఇండియన్ రైల్వే – IRCTC నుంచి ఈరోజే మనకు ప్రధానంగా హాస్పిటాలిటీ మానిటర్ అనే ఉద్యోగాల కోసం కొత్తగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ అన్నీ కూడా నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఎవరైతే నిరుద్యోగులుగా బాధపడుతున్నారో వారందరూ కూడా తక్షణమే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ జాబ్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుని అప్పుడు మాత్రం మీరు కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.

Qualification :
ఈ యొక్క రైల్వే పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి B. Sc – హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో చేసి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.BBA, MBA ఇటువంటి అర్హతలు కలిగి ఉన్న వారు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు.
కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ | NEEPCO Recruitment 2025 | Central Govt Jobs 2025
Age:
ఈ యొక్క రైల్వేలో భాగంగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Selection process :
మీరు రైల్వేల ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మీకు సెలక్షన్ లో భాగంగా ముందుగా అప్లై చేసిన వాళ్ళకి షార్ట్ లిస్టు చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక ఎంటరి ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ మరియు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దాని ఆధారంగానే జాబ్ ఇస్తారు.
Fee:
ఈ యొక్క రైల్వే పోస్టులకు సంబంధించి ఏ విధమైన ఫీజు లేదు ఉచితంగానే ఎవరైనా దేశవ్యాప్తంగా అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి.
Salary :
ఈ యొక్క రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి మీకు 30 వేలకు పైకాని ప్రతినిలా కూడా జీతాలు ఇవ్వడంతో పాటుగా మీకు ఫుడ్ అలవెన్సెస్ మరియు ట్రావెల్ ఎక్స్పెన్సివ్స్ అన్ని కూడా నీకు రైల్వే వారు ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఈ జాబ్స్ కి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది క్రింది అడ్రస్ లో మీకు జరుగుతుంది కాబట్టి అక్కడికి మీరు వెళ్ళవలసి ఉంటుంది.
IRCTC, South Central zone office
Sarojini Devi road, Secunderabad, 500003.
Interview dates – Nov 13th & 14th
Certificate అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి పట్టుకుని వెళ్లాలి అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇంటర్వ్యూకి రమ్మంటారు.