IRFC Recruitment 2026:
Indian Railway Finance Corporation Limited (IRFC) మినిస్ట్రీ ఆఫ్ పనిచేస్తున్న ఈ యొక్క రైల్వే సంస్థ నుంచి అధికారికంగా IRFC Recruitment 2026 అనేది రావడం జరిగింది.

Assistant and Assistant Manager అనే IRFC Recruitment 2026 జాబ్స్ అనేవి ఇందులో విడుదల చేయడం జరిగింది.. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు.
April 2nd తేదీ రోజున మనకు ఈ యొక్క అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అని జాబ్స్ అనేది అధికారికంగా మనకు IRFC డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది.. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు April 4th తేదీ నుంచి May 1st తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనకి మొత్తంగా 23 ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
దీనికి సంబంధించి మీకు ఎగ్జాం అనేది జూన్ 2026 నిర్వహించడం జరుగుతుంది.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. BCOM విత్ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది. కంప్యూటర్ ఆదారిత పరీక్ష ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Organisation Details :
Indian Railway Finance Corporation Limited (IRFC) అనే ప్రముఖమైనటువంటి గొప్ప సంస్థ నుంచి మనకు ఈ యొక్క రైల్వే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగాల చేసే ఆసక్తి ఉన్నవాళ్ళ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
MECON Non Executive Recruitment 2026
10th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్
Age Limit:
ఈ యొక్క IRFC Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి వయస్సు మీసం మీకు 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి. మహిళలు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇందులో మనకు రెండు రకాలు జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ కి ఆధారంగా చేసుకుని మీకు క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది.
Assistant – B.Com (60% Marks) + Inter
Assistant Manager (Finance) – B.Com (60% Marks) + CA/ CMA/ MBA/ PGDM
Vacancies :
Assistant – 16
Assistant Manager (Finance) – 07
Salary :
ఈ యొక్క IRFC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి చీరలు విషయానికి వచ్చినట్లయితే గనుక నీకు ₹35,00/- to ₹50,00/- నలవారీ ఇవ్వడం జరుగుతుంది.మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఈ IRFC Recruitment 2026 జాబ్ కి సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేస్తున్న వాళ్ళకి సెలక్షన్ లో భాగంగా మీకు ఏంటంటే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్లీట్ అయితే కనుక మీకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్ గా మెడికల్ షాకప్ కూడా ఉంటుంది.
Important Dates :
ఈ రైల్వే కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి April 4th to May 1st మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
Apply process :
- IRFC ఆఫీసియల్ వెబ్సైట్ అనేది విసిట్ చేయండి.
- అక్కడే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది
- మీరు అప్లికేషన్ ని పూర్తిగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసే సబ్మిట్ చేయండి.