ISRO SAC Recruitment 2025:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – ISRO నుండి ఇప్పుడే మనకు గ్రూప్ సి విభాగంలో పని చేయడానికి సంబంధించిన టెక్నీషియన్ బి మరియు ఫార్మసిస్టు ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఈ వార్త వినగానే చాలామంది అప్లై చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు.
.
ఈ జాబ్స్ కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి మీరు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.
ఇందులో సెలెక్ట్ అయిన వారందరికీ కూడా 23,000 నుంచి గరిష్టంగా 92000 వరకు కూడా జీతాలు అనేవి మీరు సెలెక్ట్ అయిన పోస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.. అయితే గమనించాల్సింది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ కూడా ఇస్రో ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఇందులో చూసుకుంటే మొత్తం 55 పోస్టులు ఉన్నాయి.
ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయితే అప్పుడు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – ISRO వారి తరఫునుంచి మనకు కొత్తగా ఇప్పుడే బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా హ్యాపీగా ఇవందించిన అప్లికేషన్స్ అన్ని పెట్టుకోవచ్చు.
ఆయుర్వేదిక్ సంస్థలో బంపర్ జాబ్స్
👉Age:
ఇస్రోలో విడుదల చేసినటువంటి గ్రూప్ సి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కచ్చితంగా 18 నుంచి 35 సంవత్సరాలు వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పి ఈ సంస్థ వారు పర్టికులర్ గా చెప్పడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇస్రో సంస్థలో భాగంగా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సింది 10th, ITI, D.Pharm ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
👉Vacancies:
గ్రూప్ సి విభాగంలో పని చేయడానికి సంబంధించిన టెక్నీషియన్ బి మరియు ఫార్మసిస్టు వంటి పోస్టులు ఇక్కడ మనకు విడుదల చేయడమైతే జరిగింది.
👉Salary:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయితే 23,000 నుంచి 90 వేల మధ్యలోనే జీతాలు మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
మనకు ఇస్రోలో భాగంగా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కచ్చితంగా మీరు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ISRO సంబంధించిన వెబ్సైట్లో నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ డీటెయిల్స్ లో కూడా క్లియర్ అవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.