JNTUH లో బంపర్ జాబ్స్ | JNTUH Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

JNTUH Recruitment 2026:

Jawaharlal Nehru Technological University Hyderabad – JNTUH ద్వారా ఇప్పుడే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు సైంటిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి JNTUH Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.

JNTUH Recruitment 2026

ఈ JNTUH Recruitment 2026 పోస్టులకు సంబంధించిన జాబ్ లొకేషన్ మీకు హైదరాబాదు రాష్ట్రంలో అయితే ఉంటుంది. కావున మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ అందరికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం కూడా చెప్పొచ్చు.

Be, btech ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఇందులో మీకు శాలరీస్ అనేది కొన్ని జాబ్స్ కి 37000 ఉంటే మరి కొన్ని జాబ్స్ ఏమో 67,000 వరకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని రకాల క్రిందిస్తాయి ఉద్యోగాలకు ఏమో 20 వేలకు పైగానే జీతం పొందవచ్చు.

 ఇక జాబ్స్ ఎలక్షన్ విషయానికి వచ్చినట్లయితే చాలా సింపుల్ గా మీకు అప్లికేషన్ అనేది పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డైరెక్ట్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Join Whatsapp Channel

Organisation Details :

Jawaharlal Nehru Technological University Hyderabad – JNTUH అనే సంస్థ వారు ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మన హైదరాబాదులో జాబ్ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు.

CBSE 10th Results

పోస్టల్ GDS 3rd లిస్ట్

IIG Recruitment 2026

Age Limit:

ఈ JNTUH Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాలు దాటాలి మరి గరిష్టంగా 28 సంవత్సరాలు వరకు కూడా మీకు వయస్సు ఉన్నట్లయితే మీరు అయితే అప్లై చేసుకొని ఎందుకు ఈ సంస్థ ద్వారానేది మీకు అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ JNTUH Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే BE / BTECH విద్య అర్హత అనేది ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.

Vacancies : 

ఈ యొక్క జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు సైంటిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క JNTUH Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు పోస్ట్ ఆధారంగా చేసుకొని ఒక్కొక్క రకం ఉద్యోగాలకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే సరాసరిగా చూసుకున్నట్లయితే కనుక ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ కి ₹37000/- TO 67,000/- వరకు కూడా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.. మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకైతే ఉండడం జరుగుతుంది.

Selection process :

ఈ JOBS సంబంధించి మీరు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జాబ్స్ ఎలక్షన్లో భాగంగా మీకు డైరెక్ట్ గా ఏంటి అంటే ఎగ్జామ్ ఉండొచ్చు లేదంటే ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. దాంట్లో మీ పర్ఫామెన్స్ ఆధారంగానే మీకు డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఒంటరి అనేది డైరెక్ట్ గా మీరు అక్కడ ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది. మీ యొక్క ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగానే మీకు జాబ్స్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. 

Important Dates :

Apply End : April 17th

Apply process :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయదలుచుకున్నట్లైతే మీరు కచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చదువుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు దరఖాస్తులు అనేవి ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!