KVS లో బంపర్ జాబ్స్ | KVS Direct Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Direct Jobs 2026:

Kendriya Vidyalaya ద్వారా మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇందులో మనకు ఎగ్జామ్ అనేది ఏమి లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. దాని ఆధారంగానే జాబ్ సెలక్షన్ ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా మన తెలుగు వారందరికీ చాన్స్ ఉంది కాబట్టి ముఖ్యంగా మన తెలుగు వారు ఖచ్చితంగా అప్లై చేసుకుని నోటిఫికేషన్ ఓన్లీ తెలుగు వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.

Job Description :

ఈ కేంద్రీయ విద్యాలయాలను మనకి హైదరాబాదులో అయితే ఉన్నాయి. PRT, PGT, TGT, స్పెషల్ ఎడ్యుకేటర్ కంప్యూటర్ ఇన్స్పెక్టర్ నర్స్ కౌన్సిలర్ స్పోర్ట్స్ COACH వంటి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి.

పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Official Results Date 2026 | Postal GDS Results Update 2026

D. ED, B. ED, Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జాబ్ సెలక్షన్ మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు గమనించాలి ఏ విధమైన ఫీజు కూడా లేదు డైరెక్టర్ మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే సరిపోతుంది.

Interview Date: March 9th – 9:30 AM to 4 PM

అభ్యర్థులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీసు మరియు ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తప్పనిసరిగా తీసుకోవాలని.

ఇందులో భాగంగా మనకు పార్ట్ టైం లేదా కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే ఈ యొక్క నియామకాలు అన్నీ కూడా చేపడుతున్నామని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ అయితే కాదు గమనించాలి.

ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ సంబంధించి 2026 27 విద్యాసంవత్సరానికి గాను ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

కేంద్రీయ విద్యాలయ కాంచన బాగ్ హైదరాబాద్ – 500058

Official Website

Leave a Comment

error: Content is protected !!