KVS లో డైరెక్ట్ జాబ్స్ | KVS Walk in interview Mancherial 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Walk in interview Mancherial 2026:

కేంద్రీయ విద్యాలయ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేసే విధంగా కొత్తగా ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

PGT, TGT, PRT, Coached, Telugu Teacher అనే ఉద్యోగాలకు సంబంధించి కాంటాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది మనకు మార్చ్ 12 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది.

దీనికి ఏ విధమైన ఎక్సామ్ అనేది లేదో డైరెక్ట్ మీరు అధికారికంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. శాలరీ అనేది 25 వేల నుంచి 50 వేల మధ్యలో ఉంటుంది.

Job Description :

కేంద్రీయ విద్యాలయ మంచిర్యాలలో ఉన్నటువంటి స్కూల్లో పని చేయడానికి సంబంధించి వివిధ రకాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కాంట్రాక్టు విధానంలో రిలీస్ చేయడం జరిగింది. 2026 27 విద్యా సంవత్సరానికి గాను ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

దీనికి అప్లై చేసుకోవడానికి D. Ed, B. Ed వంటి అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లై చేయొచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

జాబ్ సెలక్షన్లో మీకు మార్చ్ 12వ తేదీ అనగా గురువారం రోజు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో మీకు అదే రోజు నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున మీకు ఇంటర్వ్యూ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది.

Address : pM SHRI KV Mancherial Gali no: 3 R & R Colony, Village Gudipet, Mancherial – 504207.

Official Website

Leave a Comment

error: Content is protected !!