LIC 195 Jobs Recruitment 2025:
Life Insurance Corporation – LIC నుండి కొత్తగా 192 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ వదిలారు. మరి ఈ పోస్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 22వ తేదీ వరకు కూడా సమయం ఇచ్చారు. ఈ సంస్థలో భాగంగా సెలక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.. ఈ అప్రెంటిస్ పోస్టులు కాబట్టి మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు.. మీకు దీనికి ఎగ్జాం అనేది అక్టోబర్ 1st పెట్టడం జరుగుతుంది.
నెలవారీ మీకు 12000 రూపాయలు జీతం అనేది. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే చాలు. సంబంధించి మీకు కనీసం డిగ్రీ అర్హత ఉంటే చాలు. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి.
👉Organisation:
Life Insurance Corporation – LIC వారి ద్వారా మనకు యొక్క అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
AP Work from Home Koushalam Survey
👉Age:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించిన జాబ్ కి 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.. కావున మీకు అవకాశం ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
మీకు విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే కనీసం ఏదైనా విభాగంలో Degree తప్పనిసరిగా ఉండాలి.
👉Vacancies:
ఇది నోటిఫికేషన్ ద్వారా మనకు 192 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి అధికారికంగా ఈ పోస్టులు విడుదల చేశారు. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే మనకు అప్రెంటిస్ విధానంలో చేస్తున్నారు కావున మీకు కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన అనంతరం మీకు జాబ్ లోంచి తీసేసి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు.
👉Salary:
మీ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జాబ్స్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే నెలవారీ ₹12,000/- వరకు జీతాలు అనేవి పే చేస్తారు..
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ 22 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కావున ఇచ్చిన తేదీలో మాత్రమే అప్లై చేసుకోవాలి లేకపోతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే క్రింది విధంగా మీరు చెల్లించవలసిన అవసరం అనేది ఉంటుంది.
OC / OBC – 944
SC/ ST/ Female – 708
PWD – 472
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలక్షన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే ముందుగా మీకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ మీకు అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తారు.
పరీక్ష అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది మరియు ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
👉Apply Process:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి పూర్తి వివరాలనేవి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.