MECON Non Executive Recruitment 2026:
MECON Limited (Ministry of Steel, Govt. of India నుండి మనకి ఇప్పుడే ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి MECON Non Executive Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

వీటికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది రాంచి జార్ఖండ్ ప్రాంతంలో ఉంటుంది.
ఇందులో భాగంగా మనకు అసిస్టెంట్ మరియు అకౌంటెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో సుమారుగా 28 పోస్టులు విడుదల చేయడం జరిగింది. Any Degree / CA / CMA అర్హతలు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు శాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ₹27,710/- to ₹53,590/- మధ్యలో మీకు జీతాలు ఉంటాయి.
Organisation Details :
MECON Limited (Ministry of Steel, Govt. of India) అనే సంస్థ వారు ఇప్పుడు మనకోసం MECON Non Executive Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణకు చెందినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
10th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్
Age Limit:
ఈ MECON Non Executive Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 18 సంవత్సరాల నుండి గరిష్టంగా చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
MECON Limited (Ministry of Steel, Govt. of India) సంబంధించినటువంటి జాబ్స్ కి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే Any Degree / CA / CMA ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క MECON Non Executive Recruitment 2026 ద్వారా మనకి మొత్తంగా చూస్తున్నట్లయితే 28 పోస్టులతో అకౌంటెంట్ మరియు అసిస్టెంట్ అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది. కంప్లీట్ గా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ జాబ్లో స్థిరపడాలి అనే ఉద్దేశం ఉంటుందో వారైతే కచ్చితంగా దరఖాస్తులు అనేది పెట్టుకోవచ్చు.
Salary :
ఈ MECON Non Executive Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹27,710/- to ₹53,590/- సంబంధించిన జీవితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క జాబ్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా Short List చేసి పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు కట్టుకోవడానికి సంబంధించిన చివరి తేదీ అనేది ఏప్రిల్ 28 వరకు ఉంది.
Apply process :
- MECON యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు Careers అనే సెక్షన్ అనేది ఓపెన్ చేసుకోండి.
- నోటిఫికేషన్ ఎంపిక చేసుకోండి అప్లికేషన్ లో ఫిల్ చేయండి
- డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి ఫైనల్ పర్మిషన్ చేయొచ్చు.