Mentor Match Recruitment 2024:
ఈ Jobs ను Official గా Mentor Match Company వారు International Tutor Jobs కోసం Mentor Match Recruitment 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఇది ఒక ఫ్రీలన్సింగ్ కంపెనీ కాబట్టి మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిక్స్ కింద ఈ ఉద్యోగాలని చేసుకొనే వెసులుబాటు ఈ కంపెనీ వారు మీకు కల్పించడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్, నిరుద్యోగులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
అసలు ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, వయస్సు, జీతభత్యాలు మొదలైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.
👉Organization Details:
ఈ Mentor Match Recruitment 2024 అనే జాబ్స్ ని ప్రముఖ Freelancing కంపెనీ అయినటువంటి Mentor Match నుండి రావడం జరిగింది.
ఈ కంపెనీ ప్రముఖంగా స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకోసం అంటే చాలామందికి వాళ్లకు సంబంధించిన టెక్స్ట్ బుక్ లో అంశాలు సరిగ్గా అర్థం కావు. అటువంటి వారికి ఆన్లైన్లో ఈ కంపెనీ వారు కొంతమంది వ్యక్తులను నియమించుకొని వారి చేత Tutoring చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల స్టూడెంట్స్ కి చాలా చక్కగా క్లాసెస్ అర్థమవుతాయి.
SBI Life Mitra Recruitment 2024
👉 Age:
ఈ Mentor Match Recruitment 2024 కంపెనీకి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి కనీస వయస్సు 18 నుంచి ఏజ్ లిమిట్ లేకుండా ఏ వయసుకులైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు ప్రెషర్ అయినా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా పరవాలేదు. మగవారు మరియు ఆడవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Mentor Match Recruitment 2024 కంపెనీకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం మీకు Graduation ఉండాలి. ఇంకా పై చదువులు చదువుకున్న పర్వాలేదు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ తో పాటు మంచి స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు అదనపు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మిమ్మల్ని త్వరగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Salary:
ఈ Mentor Match Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు జీతాలు అనేవి మీయొక్క వర్క్ పర్ఫామెన్స్ ఆధారంగా ఉంటుంది. ఒకవేళ మీరు పార్ట్ టైం చేసుకున్నట్లయితే గనక మీరు చేస్తున్నటువంటి పనిని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఫుల్ టైం చేసినవారికి ఇంకా ఎక్కువ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ జీతం అనేది మీరు ఎంతమంది స్టూడెంట్స్ కోసం Tutoring చేస్తున్నారు అనే దానిని బట్టి మీకు శాలరీ డిపెండ్ అయి ఉంటుంది.
👉Responsibilities:
- వీళ్ళ కంపెనీకి సంబంధించిన క్లైంట్స్ కి మీరు క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది
- స్టూడెంట్స్ కి ఏదైనా లెసన్స్ సరిగా అర్థం కాకపోతే మీరు క్లియర్ గా వాళ్లకి ఎక్స్ప్లైన్ చేయవలసి ఉంటుంది
- వివిధ రకాల సబ్జెక్ట్స్ పైన స్టూడెంట్స్ కి మీరు అవగాహన కల్పించవలసి ఉంటుంది
- మీకు నచ్చినటువంటి సబ్జెక్టుని చూసి చేసుకొని మీరు స్టూడెంట్స్ కి ఆన్లైన్లో చెప్పవలసి ఉంటుంది
- స్టూడెంట్స్ కోసం మీరు మీరు చెప్తున్నా క్లాసెస్ కి సంబంధించి మాకు టెస్టులు మరియు వాళ్లకు సంబంధించిన మెటీరియల్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది
- ఎవరైనా స్టూడెంట్స్ పైకి అర్థం చేసుకోలేక పోతే తనకు మీరు మరొకసారి చెప్పవలసి ఉంటుంది
- స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే వాటిని మీరు ఆన్లైన్లోనే క్లియర్ చేయవలసి ఉంటుంది
👉 Requirements:
- మీరు రోజుకు కచ్చితంగా రెండు నుంచి మూడు గంటల పాటు వర్క్ చేయవలసి ఉంటుంది
- మీరు వర్క్ ఫ్రం హోం చేయవలసి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి నాయిస్ లేనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడ మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- ఇక్కడ మీరు స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పడానికి మీ దగ్గర ఒక Tab ఉండాలి
- మీరు ఆన్లైన్లో క్లాసులు చెప్తారు కాబట్టి మీకు నెట్ కనెక్షన్ అనేది కచ్చితంగా ఉండాలి
- మీరు మీకు నచ్చిన టైంలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు వర్క్ చేసుకుని అవకాశం కూడా ఉంటుంది
👉Selection Process:
మేము మీ రెజ్యూమేని సమీక్షిస్తాము, మీ సబ్జెక్ట్-మేటర్ నైపుణ్యం మరియు పెన్ టాబ్లెట్ నైపుణ్యాన్ని అంచనా వేయడానికి రెండు రౌండ్ల ఇంటర్వ్యూలను నిర్వహిస్తాము. అప్పుడు మీరు శిక్షణా సెషన్ల కోసం కనిపించాలి. శిక్షణ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మీరు మెంటర్ మ్యాచ్ బోధకుల సంఘంలో సభ్యులు కావచ్చు.
మేము అధునాతన డిగ్రీలు, తరగతి గదిలో విజయాల ట్రాక్ రికార్డ్, ప్రతిష్టాత్మక కళాశాలలతో అనుబంధం మరియు పెన్ టాబ్లెట్‌లతో పరిచయం ఉన్న విద్యావేత్తలను కోరుకుంటున్నాము. మీరు బోధన పట్ల మక్కువ కలిగి ఉండాలి మరియు లోతైన సబ్జెక్ట్ అవగాహన కలిగి ఉండాలి.
👉Benifits:
- మీకు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన టైంలో మీరు పార్ట్ టైం లేదో ఫుల్ టైం బేసెస్ కింద మీరు పనిచేయవచ్చు
- మీరు ఆఫీస్ కి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుని అవకాశం ఉంటుంది
- మీకు ఎటువంటి వర్క్ ప్రెషర్ ఉండదు. మీరు ఎక్కువ పని చేస్తే ఎక్కువ పేమెంట్ పొందవచ్చు తక్కువ పని చేస్తే తక్కువ పేమెంట్ పొందొచ్చు మీ వర్క్ పైన బేస్ చేసుకొని పేమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది గమనించాలి
👉Apply Process:
ఈ Mentor Match Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీకు కంపెనీకి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్లిపోయి మీరు మీ యొక్క వివరాలు అన్నీ కూడా నమోదు చేసి వెంటనే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
తర్వాత కంపెనీ వారు మీ ప్రొఫైల్ చెక్ చేసుకొని మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టి మీకు జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.