MSTC లో జాబ్స్ | MSTC Notification 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MSTC Notification 2025:

Metal Scrap Trade Corporation Limited – MSTC నుండి మనకి ఇప్పుడే అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

MSTC Notification 2025

ఇందులో భాగంగా మనకు జనరల్ కేడర్ మరియు ఫైనాన్సు క్యాడర్ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. 60 శాతం మార్కులతో కనీసం డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే జనరల్ కేడర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. CA, CMA, MBA క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఫైనాన్స్ కేడర్ పోస్టులకు అప్లై చేయొచ్చు.

ఈ జాబ్స్ కి 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు.. 50,000 వరకు కూడా నెలవారి జీతం ఉంటుంది. సెలక్షన్ లో కూడా మొదటగా నీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 1:5 రేషియో చప్పన మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్లికేషన్స్ నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్యలో పెట్టుకోవచ్చు.

Organisation:

Metal Scrap Trade Corporation Limited – MSTC అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ చేశారు.

ఈ జాబ్ కొడితే లైట్ సెట్ | Aacharya NG Ranga University Jobs 2025 | Latest Jobs in Telugu

Age:

Metal Scrap Trade Corporation Limited – MSTC నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies:

Metal Scrap Trade Corporation Limited – MSTC ద్వారా విడుదల చేసినటువంటి ఈ జాబ్స్ కి సంబంధించి మొత్తం చూస్తున్నట్లయితే మీకు 34 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు జనరల్ కేడర్ మరియు ఫైనాన్స్ కేడర్ విభాగాలలో ఉన్నాయి.

Salary:

Metal Scrap Trade Corporation Limited – MSTC విభాగంలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹50,000/- నెలవారి జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection Process:

Metal Scrap Trade Corporation Limited – MSTC సంబంధించిన పోస్టులకు సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా పరీక్ష తర్వాత పాస్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ మరియు ఒంటరిగా ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Process:

Metal Scrap Trade Corporation Limited – MSTC ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!