Municipal Dept 316 Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ మున్సిపల్ శాఖ నుండి 316 ఉద్యోగాల కోసం Municipal Dept 316 Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 316 ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి సందీప్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.. దీనిలో భాగంగా గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి పలు రకాలు ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ Municipal Dept 316 Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెతెలంగాణ మున్సిపల్ శాఖ విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ Municipal Dept 316 Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం18 to 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Municipal Dept 316 Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 316 గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి పలు రకాలు ఉద్యోగాలు అనేవి ఉన్నాయి అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 – 07
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 – 43
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 – 41
హెల్త్ ఆఫీసర్ – 07
రెవెన్యూ మేనేజర్ – 11
సానిటరీ సూపర్వైజర్ – 10
సానిటరీ ఇన్స్పెక్టర్ – 86
హెల్త్ అసిస్టెంట్ – 96
జూనియర్ అసిస్టెంట్ – 15
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 45,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మీకు ఎటువంటి అలవెన్సెస్ ఇవ్వరు.
👉Selection Process:
పొరపాలక శాఖలోని వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీకు షెడ్యూల్ ప్రకారంగానే ఒక రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అందులో అర్హత సాధించిన వారందరికీ కూడా మీకు జాబ్ పోస్టింగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది.. సొంత జిల్లాలోనే పరీక్ష పెడతారు మరియు అదే జిల్లాలో మీకు పోస్టింగ్ ఇవ్వబడతాయి.
👉Apply Process:
ఈ Municipal Dept 316 Jobs 2024 అనే అనే ఉద్యోగాలకు తెలంగాణ జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే మీకు రావడం జరుగుతుంది.. అప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి మనకి ఎటువంటి అప్లై తేదీలనేవి ఇవ్వలేదు.
👉Important Dates:
ఈ Municipal Dept 316 Jobs 2024 అనే ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది రాగానే మీకు దీనికి సంబంధించిన తేదీలు అనేవి వేలాడవుతాయి.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.