Naval Dockyard Apprenticeship Jobs 2025:
Naval dockyard నుండి మనకే మొత్తం 320 పోస్టులకు సంబంధించిన ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

ఇందులో భాగంగా మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్ లో భాగంగా మనకు దీనికి సంబంధించినటువంటి జీతం కూడా మీకు కొంత ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Vacancies :
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనక మెకానిక్ డీజిల్ మెషిన్ ఫిట్టర్ పైప్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వెల్డర్ గ్యాస్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి మొత్తం 320 పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ పోస్టులు కావున మీకు పర్మినెంట్ జాబ్స్ ఏమీ ఇవ్వరు.
హాస్టల్ వార్డెన్ జాబ్స్ | Hostel warden Jobs in Sainik School | Latest Jobs in Telugu
Qualification :
వీటికి మీరు అప్లై చేయాలి అంటే గనక మీకు కనీసం 10th + ITI పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది గమనించాలి.
Selection process :
ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటిగా మీకు పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీకు మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది గమనించాలి.
Other details :
ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఫీచర్ అయితే ఉచితంగా ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు పరీక్ష అనేది విశాఖపట్నం సిటీలో మార్చ్ 22వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి Dec 1st to Dec 25th మధ్యలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న ఛాన్స్ ఇవ్వడం జరిగింది.