Navy SSC IT Recruitment 2025:
Indian Navy (Ministry of Defence) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ 15 SSC Executive (IT) Jobs కి బంపర్ Navy SSC IT Recruitment 2025 విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేయవచ్చు.
ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అనేది ఆగస్టు 17 వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు జాబ్ డీటెయిల్స్ అన్ని క్షుణ్ణంగా చదువుకొని అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి.
Navy SSC IT Recruitment 2025కి ఎంపికైనట్లయితే కనుక 50 వేలకు పైగానే జీతం అనేది పొందవచ్చు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఎవ్వరైనా పని చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ లో భాగంగా మనకు Jan 2nd, 2001 to July 1st, 2006 మధ్యలో జన్మించి ఉండాలి.
BSC/ BCA వీటితోపాటు MCA or M.Sc/ B.E./ B.Tech/ M.Tech విద్యా అర్హత అనేది ఉన్న మీరు అప్లై చేయవచ్చు. SSB ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా మీకు ఉద్యోగాల్లోకి ఎందుకు చేయడం జరుగుతుంది. మనకి విశాఖపట్నంలో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు.
👉 Organization Details:
Indian Navy (Ministry of Defence) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి శాఖలలో భాగంగా మన త్రివిధ దళాలకు సంబంధించి పనిచేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారైతే అప్లై చేసుకుని విధంగా ఈ సంస్థ Navy SSC IT Recruitment 2025 విడుదల చేసింది.
👉 Age:
Jan 2nd, 2001 to July 1st, 2006 మధ్యలో ఎవరైతే జన్మించి ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ యొక్క న్యావీ సంబంధించి Navy SSC IT Recruitment 2025 మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి BSC/ BCA వీటితోపాటు MCA or M.Sc/ B.E./ B.Tech/ M.Tech అనేవి వివిధ విభాగాలలో ఎవరైతే కంప్లీట్ చేసిన వారున్నారో వారు అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
నేవీలో పనిచేయడానికి సంబంధించి మొత్తం 15 వేకెన్సీస్ తో భాగంగా SSC Executive (Information Technology) అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇవి చాలా మంచి ఉద్యోగాలు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా మీకు జీతాలు కావచ్చు ఇతర బెనిఫిట్స్ కావచ్చు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కావున అభ్యర్థులందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి.
👉Salary:
ఎంపికైన కాండిడేట్స్ అందరికీ కూడా మీకు నెలవారి 56,100/- to 1,77,500 /-మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లిస్తారు. వీటితో పాటు అదనంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Fee:
ఏ క్యాటగిరీకి చెందిన వారైనా కూడా ఉచితంగానే మీరు అప్లికేషన్స్ అనేవి న్యావీకి సంబంధించి పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి జస్ట్ ఒక కొంత సమయం కేటాయించి అప్లికేషన్స్ అనేవి త్వరగా పెట్టుకోండి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ ఆగస్టు రెండవ తేదీ నుంచి చివరి తేదీ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 17 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మీరైతే పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. Jan 2026 లో భాగంగా మీకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది.
👉Selection Process:
మీకు సెలక్షన్ అనేది డిగ్రీలో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూలో మీ యొక్క మార్క్స్ అనేవి చూసుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ బాగున్నట్లయితే అప్పుడు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. NNC B, C సర్టిఫికెట్ లో ఉన్నటువంటి వారికి సంబంధించి కొంత రిలాక్సేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఇండియన్ నేవీ కి సంబంధించిన వెబ్సైట్లోనే మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు ఎటువంటి దరఖాస్తు ఫీచర్ లేదు కాబట్టి హ్యాపీగా ఉచితంగా అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.