NCHMCT Recruitment 2025:
National Council for Hotel Management and Catering Technology – NCHMCT నుండి మనకి NCHMCT Recruitment 2025 – Stenographer Grade D జాబ్స్ విడుదల.
ఈ జాబ్స్ కి సెప్టెంబర్ 16 వరకు కూడా మీరు అప్లై చేయవచ్చు. 02 పోస్టులు విడుదల చేశారు. 12th పాస్ అయి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కల్పించారు.
జీతం చూస్తే 60 వేలకు పై మాటే. ముందు రాత పరీక్ష పెడతారు తర్వాతనే స్కిల్ టెస్ట్ ఉంటది అంటే టైపింగ్ టెస్ట్ ఉంటది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత పోస్టింగ్ ఉంటది.
👉 Organization Details:
National Council for Hotel Management and Catering Technology – NCHMCT అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకు ఈ NCHMCT Recruitment 2025 విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు మరియు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి జాబ్ కోసమే కదా నిరుద్యోగులు అందరు కూడా ఎదురు చూసేది అటువంటి నోటిఫికేషన్ కాబట్టి వదులుతామా కచ్చితంగా అప్లై చేసుకోండి.
జిల్లా కోర్టు వేకెన్సీస్ పెంపు
👉 Age:
ఈ ప్రభుత్వ సంస్థల NCHMCT Recruitment 2025 ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
👉Education Qualifications:
ఈ NCHMCT Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే కనీసం నీకు 12th పాస్ అయినటువంటి వారు అప్లై చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న కూడా ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
👉 Vacancies:
ఈ సంస్థ ద్వారా 02 Stenographer Grade D అనేవి విడుదల చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు కావున జీతాలు అన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఎవరు కూడా వదులుకోవద్దు అందరూ అప్లై చేసేయండి.
👉Salary:
Stenographer Grade D అనే జాబ్స్ కి ఎంపికైన కాండిడేట్స్ అందరికీ కూడా ₹60,000/- వర్క్ కూడా ప్రతి నెల జీతంతో పాటు ఇంకా హౌస్ రెంట్ అలవెన్సెస్ వంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ కావచ్చు ఇతర బెనిఫిట్స్ కావచ్చు అని కూడా వర్తిస్తాయి.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 16th to Sep 16th మధ్యలోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలోనే స్వీకరిస్తున్నారు.
👉Selection Process:
ఈ NCHMCT Recruitment 2025 జాబ్స్ కి ముందు పరీక్ష అనేది ఉంటుంది. అందులో భాగంగా జనరల్ నాలెడ్జ్ ,ఇంగ్లీష్, రీజనింగ్ వంటి అంశాలు ఉంటాయి. ఆ తర్వాత మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు అందులో కూడా క్వాలిఫై అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అన్ని సక్రమంగా ఉంటే జాబ్ ఇస్తారు.
👉Apply Process:
https://nchm.gov.in/nchmct-recruitments/2409 అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలు చదువుకొని మీకు నచ్చితే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.