NHM Recruitment Out 2025:
జిల్లాలో జాతీయ మిషన్ ద్వారా మనకి వివిధ రకాల కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి అక్టోబర్ 9 నుంచి అప్లికేషన్స్ పెట్టుకుంటే సరిపోతుంది.. అయితే అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 22వ తేదీ వరకు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ అనే జాబ్స్ మరియు మిగతా జాబ్స్ కూడా విడుదల చేశారు అందులో భాగంగా సెక్యూరిటీ కార్డు దేవతలు కూడా ఉన్నాయి.
18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ వీడియో మొత్తం 56 పోస్టుల వరకు మనకు విడుదల చేయడం అయితే జరిగింది.10th, BSC, GNM, MLT, MBBS సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవడానికి. పోస్ట్ ఆధారంగా చేసుకొని 15 వేల నుంచి 60 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.
👉Organisation:
జిల్లాలో జాతీయ మిషన్ ద్వారా మనకి వివిధ రకాల కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అధికారికంగా జారీ చేయడం అయితే జరిగింది అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన ఈ జాబ్స్ అన్నీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది.
👉Age:
ఈ కాంట్రాక్ట్ జాబ్స్ కి 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న ఆడవారు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
10th, BSC, GNM, MLT, MBBS అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే వీలు కల్పించడం జరిగింది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ సంబంధించి 56 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది. కావున ఎవరికైతే తరహాతులు ఉన్నాయో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
👉Salary:
జాబ్స్ కి సెలెక్ట్ అయితే ఒకవేళ మీకు పోస్ట్ ఆధారంగా చేసుకొని మీకు జీవితాలు అనేవి 15వేల రూపాయలు నుంచి 60 వేల మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి.
👉Important Dates:
ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు కూడా మీ డేటా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన మెరిట్ జాబితా మీకు నవంబర్ 7వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. దాని ఆధారంగానే డైరెక్ట్ గా మీకు ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట.
👉Apply Process:
ఇచ్చిన నోటిఫికేషన్లు డీటెయిల్స్ అన్ని క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి ప్రాపర్ గా పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.