NIACL Notification 2025:
New India Assurance Company Ltd. (NIACL) నుండి మనకి అధికారికంగా 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – AO జాబ్స్ NIACL Notification 2025 వచ్చింది.. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉంటే చాలు హ్యాపీగా అప్లై చేయొచ్చు.
వీటికి చేరగానే 88 వేల రూపాయలు జీతం ఉంటుంది. ఆగస్టు 30 వరకు కూడా దరఖాస్తులు అధికార సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి. సెప్టెంబర్లో పరీక్ష ఉంటుంది మరియు మెయిన్ పరీక్ష అక్టోబర్లో ఉంటుంది. 21 నుంచి 30 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు..
👉 Organization Details:
New India Assurance Company Ltd. (NIACL) అనే సంస్థ ద్వారా మనకు అధికారికంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన NIACL Notification 2025 ఇప్పుడే మన ఏపీ మరియు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి హోదాలో పని చేయడానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
TSRTC 3038 పోస్టులకు నోటిఫికేషన్
SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ
👉 Age:
మీకు కనక 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే Any Degree తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
👉 Vacancies:
టోటల్గా NIACL Notification 2025లో భాగంగా మనకు 550 వేకెన్సీస్ తో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – AO అనే కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అనేది విడుదల చేశారు. మరి ఇవన్నీ కూడా మంచి జాబ్స్ కాబట్టి జీతాలు కూడా ఎక్కువే ఉంటాయి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే అన్ని కేటగిరి వాళ్లకి వేకెన్సీస్ ఇచ్చారు.
👉Salary:
ఈ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే ఉద్యోగానికి మీరు ఎంపికైనచో మీకు వెంటనే మీకు జీతం అనేది ₹88,000/- చెల్లించడం జరుగుతుంది.
👉Fee:
UR / EWS / OBC – ₹850/-
SC / ST / PWD / Women – ₹100/-
మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్లో మాత్రమే మీరు ఫీజు మొత్తం కూడా చెల్లించవలసి ఉంటుంది. ఎలా చెల్లించాలో క్లియర్ గా నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు.
👉Important Dates:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో మీకు ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్ ఎగ్జామ్ – Sep 14th
మెయిన్స్ ఎగ్జామ్ – Oct 29th
👉Selection Process:
ఈ NIACL Notification 2025 జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా మీకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాతనే మీకు మెయిన్స్ అనే ఎక్సామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాతనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది. అన్ని సక్రమంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
స్క్రీనింగ్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మీకు మొత్తం గా 3 సబ్జెక్టులు ఉంటాయి. English Language, Reasoning, Quantitative Aptitude అనే సబ్జెక్టులు మీకు పెట్టడం జరుగుతుంది.. ఇందులో నెగటివ్ విధానం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పేపర్ అనేది అటెండ్ చేయాలి.
ఈ టైప్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ పరీక్ష కూడా పెడతారు. ఇందులో మీకు ఆబ్జెక్టివ్ పేపర్ తో పాటు డిస్క్రిప్టివ్ విధానంలో కూడా పేపర్ ఉంటుంది.
👉Apply Process:
https://ibpsonline.ibps.in/niacljul25/ అనే ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మీ వివరాలు అన్ని ఆన్లైన్లో నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసే సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
AP గ్రామీణ శాఖలో జాబ్స్