12th అర్హత తో జాబ్స్ | NIB Jobs Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIB Jobs Recruitment 2026:

National institute of biologicals – NIB నుండి మనకే ఒక విషయంలో సైంటిస్ట్ గ్రేడ్ 1, సైంటిస్ట్ గ్రేడ్ III, జూనియర్ సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లేబరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీఫ్ చేయడం జరిగింది.

జిల్లా కలెక్టర్ ఆఫీసులో జాబ్స్ | AP District Collector Office Jobs 2026 | Latest Jobs in Telugu

వీటికి మీరు అప్లై చేసుకోవాలంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 12th, Any Degree అటువంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

భాగంగా మనకు మొత్తం 44 పోస్టులు విడుదల చేయడంతో జరిగింది. మరి మీకు సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది డాకుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. మారుతి సంబంధించి మీకు వయసు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు వయసు ఉంటే అప్లై చేయొచ్చు.

Organisation :

National institute of biologicals – NIB సంబంధించి మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

National institute of biologicals – NIB 18 నుంచి 27, 30,35, 45 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది.

పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | Postal GDS 2nd Merit List Results 2026 | India Post GDS Results 2026

Qualification :

National institute of biologicals – NIB సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక 12th, Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఒక జాబ్స్ కి అప్లై చేయొచ్చు.

Vacancies :

National institute of biologicals – NIB మనకు మొత్తం 44 వేకెన్సీస్ తో సైంటిస్ట్ గ్రేడ్ 1, సైంటిస్ట్ గ్రేడ్ III, జూనియర్ సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లేబరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్ అని జాబ్స్ చేయడం జరిగింది.

Salary :

సైంటిస్ట్ గ్రేడ్ 1, సైంటిస్ట్ గ్రేడ్ III, జూనియర్ సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లేబరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్ సంబంధించిన జీవితాలు విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా 40000 నుంచి 60 వేల మధ్యలో మీకు జీతాలు ఉంటాయి.

Selection process :

National institute of biologicals – NIB సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కలెక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత ఏంటి అంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

National institute of biologicals – NIB సంబంధించి ఇంపార్టెంట్ తేదీల విషయాలను అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా దీనికి సంబంధించి మనకు march 9th నుంచి April 8th తేదీ వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

National institute of biologicals – NIB సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో స్థానంలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!