NIC లో 243 జాబ్స్ – NIC Scientist B Recruitment 2026 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIC Scientist B Recruitment 2026:

National Informatics Centre (NIC) అనేటటువంటి ఈ యొక్క సంస్థ Scientist-B సంబంధించిన NIC Scientist B Recruitment 2026 వచ్చింది.

NIC Scientist B Recruitment 2026

ఈ సంస్థ అనేది యాక్చువల్ గా మనకు 1976లో స్టార్ట్ చేశారు. IT  మరియు e –  గవర్నర్ సేవలు అందించేటటువంటి సంస్థగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే డిజిటల్ ఇండియా అభివృద్ధి చేయడం రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ చేయడం వంటి విధులు ఉంటాయి.

 దీనికి అప్లై చేసుకోవాలంటే మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకు అప్లై చేయొచ్చు. మొత్తం ఇందులో 243 పోస్టులు ఉన్నాయి. మీరు అప్లై చేయాలంటే 18 – 30 సంవత్సరాలు మధ్య వయసున్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

జాబ్ యొక్క సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే GATE  కోరాధరంగా 1:25 నిష్పత్తి చప్పున ఇంటర్వ్యూకి రమ్మంటారు.  ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

National Informatics Centre (NIC) అనే సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ NIC Scientist B Recruitment 2026 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. డిస్టర్బ్ చేసిన మనకి Ministry of Electronics & Information Technology ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది.

IGM SPMCIL Recruitment 2026 

DRDO DRL Notification 2026

Punjab and Sind Bank Recruitment 2026

Age Limit:

ఈ NIC Scientist B Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అని 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

B.E / B.Tech M.Sc / MCA M.Tech / ME వంటి అర్హతలతో మీరు ఇందులో విడుదల చేసినటువంటి మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఈ అర్హతలు కూడా సంబంధిత విభాగాలలో చేయాలి – Computer Science IT Electronics Communication Data Science / AI. 

Vacancies : 

ఈ NIC Scientist B Recruitment 2026 జాబ్స్ కి టోటల్గా మనకు 243 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

  • Computer Science & IT : 168 
  •  Electronics & Communication: 25 
  •  Data Science & AI: 50 

Salary :

ఈ NIC Scientist B Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి జీతాలు విషయంలో వచ్చినట్లయితే Lavel – 10  ఆధారంగా చేసుకుని మీకు ₹56,100/- to ₹1,77,500/- మధ్యలోనే జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ గెజిటెడ్ ఉద్యోగాలు కాబట్టి మీకు జీతాలకు సంబంధించి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection process :

ఈ యొక్క జాబ్స్ కి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే GATE SCORE ఆధారంగా ఇంటర్వ్యూకి రమ్మంటారు. ఇంటర్వ్యూలో భాగంగా Technical knowledge, Communication skills, Academic performance పైనపైన ప్రశ్నలు అడుగుతారు.  మొత్తంగా నీకు ఫైనాన్స్ సెలక్షన్ అనేది గేటు స్కోర్ లో 60% మరియు ఇంటర్వ్యూలో 40% వెయిటేజ్తో మొత్తం 100% ఉంటుంది.

Important Dates :

మీరు అప్లై చేయాలి అంటే కనుక మార్చి 27 నుంచి ఏప్రిల్ 24  మధ్యలోనే మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  • ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి
  • అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయండి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అనడం యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి
  •  తర్వాత మీరు  అప్లికేషన్ పేజీ అనేది డౌన్లోడ్ చేసుకోండి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!