NIT Jobs Out 2025:
National institute of technology – Durgapur నుండి మనకి ప్రధానంగా ఈరోజే కొత్త రకం ఉద్యోగాలకు సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలైతే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 118 వేకెన్సీస్ అనేవి టోటల్ గా ఉన్నాయి.

వీటిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక టెక్నికల్ లో అకౌంట్స్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి విభాగాలలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మీకు జాబ్ లొకేషన్ మాత్రం వెస్ట్ బెంగాల్లో ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేటటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వడం అయితే జరిగింది.
ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా చివరి తేదీ అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఈ జాబ్స్ కి సెలక్షన్ లో ముందుగా మీకు పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహించి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కరిష్ణంగా 56 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 12th, Degree వంటి క్వాలిఫికేషన్ తో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Organisation :
National institute of technology – Durgapur నుండి ప్రధానంగా మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
IDFC లో బంపర్ జాబ్స్ | IDFC First Bank Recruitment 2025 | Latest Jobs in Telugu
Age:
National institute of technology – Durgapur నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 56 సంవత్సరాల వయసు కలిగిన ఉన్న వ్యక్తి ఒకరు అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది.
Vacancies :
National institute of technology – Durgapur నుండి విడుదల చేసిన ఈ జాబ్స్ కి సంబంధించి మనకు టోటల్గా 118 పోస్టులు ఉన్నాయి. వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపర్ ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ పెట్టండి ఇటువంటి చాలా రకాల విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
Salary :
National institute of technology – Durgapur లో సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు 30,000 నుంచి 50,000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తో పెట్టి అన్ని రకాల నిబంధనలను ఆధారంగా చేసుకుని మీకు జీతాలలో బాగా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
National institute of technology – Durgapur నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు పరీక్ష ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ గాని నిర్వహించి ఆధారపత మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
National institute of technology – Durgapur నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి అధికారిక వెబ్సైట్లో ఉండి మీరు అప్లై చేయొచ్చు.