NITPY Recruitment 2025:
National institute of technology Puducherry – NITPY నుండి ఇప్పుడే నాన్ టీచింగ్ మీ భాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ కోసం జూనియర్ అసిస్టెంట్ సీనియర్ టెక్నీషియన్ స్టెనోగ్రాఫర్ మరియు ఫార్మసిస్ట్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడానికి ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు ఒక చిన్న పరీక్ష మాత్రమే ఉంటుంది కానీ ఇంటర్వ్యూ మాత్రం ఏమీ లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కేవలం మీకు 10+2, ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకు డిసెంబర్ 19 నుంచి జనవరి 9వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో ఈ యొక్క సంస్థ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 06 పోస్టులు మొత్తం అన్ని కూడా విడుదల చేయడం జరిగింది.
Job Details :
మన పుదుచ్చేరిలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ అని కూడా మనకు గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి క్రింది స్థాయి జాబ్స్. 30 వేలపై గాని నెలవారీ చేతలకు ఉంది అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు మంచి అవకాశం గా చెప్పొచ్చు.
₹21,000/- to ₹35,000/- మధ్యలో పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు జీవితాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
apply start : 19th Dec
apply end : 9th jan
10th అర్హతతో అంగన్వాడీలో జాబ్స్ | Anganwadi New Jobs Out 2025 | Latest Jobs in telugu
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 27, 33 ఈ సంవత్సరం మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగినది కాబట్టి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి మొదటిగా మీకు పరీక్ష అనేది పెడతారు. పరీక్ష అయిపోయిన తర్వాత నీకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్టర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. కంప్లీట్ అయితే అప్పుడు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆఫీసులో వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వెబ్సైట్ నుంచి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దరఖాస్తులనేవి పెట్టుకోండి.