NITTTR Recruitment 2025:
National Institute of Technology teachers training and research – NITTTR వారు 16 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయవచ్చు. మరియు నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. వీటిలో భాగంగా మనకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, MTS వంటి జాబ్స్ ఉన్నాయి.
పోస్టును ఆధారంగా చేసుకొని 18 నుంచి 27/ 45 /35 వయస్సు పరిమితి కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి.. అర్హతలు విషయానికి వచ్చినట్లయితే ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి 10th / 12th / Degree / PG అర్హతలు కలిగిన వారందరూ అప్లై చేయొచ్చు.
ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగానే సెలక్షన్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 15 వరకు అప్లై చేయొచ్చు.
👉Organisation:
National Institute of Technology teachers training and research – NITTTR ద్వారా అధికారికంగా పర్మినెంట్ జాబ్స్ కోసం ఇప్పుడే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణతో పాటు మొత్తం అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.. కాబట్టి నోటిఫికేషన్ వివరాలు అన్ని కూడా తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Age:
18 నుంచి 27/ 45 /35 వరకు సంవత్సరాల వయస్సు ఎవరికైతే ఉందా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా వైస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే 10th / 12th / Degree / PG కచ్చితంగా ఈ అర్హతలు ఉంటేనే అప్లై చేయాలి.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 16 పోస్టులకు సంబంధించి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, MTS అనే జాబ్స్ విడుదల చేశారు.
👉Salary:
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు పోస్ట్ ఆధారంగా ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. అంటే ఇందులో మనకు యావరేజ్ గా చూసుకున్నట్లయితే ₹45,220/- వరకు జీతం ఇస్తారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి.
👉Selection Process:
ఇందులో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో ఫస్ట్ అందరికీ కూడా పరీక్ష ఉంటుంది. పరీక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ అనేది పెట్టి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ముందు మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి వెంటనే అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.