NIUM Recruitment 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ – NIUM నుండి మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు NIUM Recruitment 2025 విడుదలైంది. లోవర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వండి ఉద్యోగాలు ఉన్నాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ – NIUM అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ – LDC మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ – DEO అని నాన్ టీచింగ్ పోస్టులకు చాలా మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్మీడియట్ విద్య అర్హత కలిగిన వారందరూ అప్లై చేయవచ్చు.
19 వేలకు పైగానే జీతాలు పొందవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కచ్చితంగా కలిగి ఉండాలి. కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించి తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తులనేవి జూలై 22వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అదే రోజున నీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉 Organization Details:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ – NIUM నుంచి మనకు నాన్ టీచింగ్ జాబ్స్ కి అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వ జాబ్స్ NIUM Recruitment 2025 వచ్చింది.
AP రెవెన్యూ శాఖ లో జాబ్స్ | AP Revenue Jobs 2025 | Latest Jobs in Telugu
👉 Age:
కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మరియు పురుష అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
Data Entry operator:
కనీసం డిగ్రీ ఉంటే హ్యాపీగా అప్లై చేయండి
MS Office వంటి బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ తెలిసి ఉండాలి
Lower Division Clerk:
కనీసం ఇంటర్మీడియట్ / 12th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ఇంగ్లీషులో మీకు 30 W0M టైపింగ్ చేయగలిగా నైపుణ్యం తప్పనిసరి.
👉 Vacancies:
ఇక్కడ మొత్తంగా మనకు రెండు రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వాటిలో లోయర్ డివిజన్ క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి.
👉Salary:
ఈ NIUM Recruitment 2025 జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి జీతాలు అనేవి ₹19,900/- to ₹85,000/- మధ్యలో మీకు బేసిక్ పే అనేది ఉంటుంది వీటికి అదనంగా మీకు డి ఏ హెచ్ ఆర్ ఏ వంటి అలవెన్సెస్ కూడా యాడ్ చేసుకోవాలి.
👉Selection Process:
ఇటువంటి ఎగ్జామ్ అనేది నిర్వహించకుండా కేవలం మీకు ఇచ్చిన తేదీలో చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే మీకు డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూ నిర్వహించే దానిలో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
👉Fee:
OC – No Fee
SC, ST, BC, EWS – No Fee
ఈ జాబ్స్ కి ఏ క్యాస్ట్ వారీనా పర్వాలేదు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ NIUM Recruitment 2025 కి సంబంధించి నెక్స్ట్ వీక్ లో అంటే జూలై 22వ తేదీన ఉదయం 8 గంటల నుంచి పది గంటల మధ్యలో మీకు ఇచ్చిన ఆ డ్రెస్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
Address : National Institute of Unani Medicine, Kottigepalya, Magadi Main Road, Bengaluru – 560091
👉Apply Process:
ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఉంటుంది దానిని డౌన్లోడ్ చేసుకునే ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తర్వాత దాన్ని ఫిల్ చేసి 22వ తేదీన మీరు డైరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ లో సబ్మిట్ చేస్తే అదే రోజు ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.