North eastern railway jobs 2025:
నార్త్ ఈస్ట్రన్ రైల్వే నుంచి మనకి 49 పోస్టులకు సంబంధించిన Group C & D ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి వయసెంత కావాలి సెలక్షన్ ఎలా చేస్తారు మిగతా వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
Qualification :
ఈ యొక్క రైల్వే జాబ్స్ కి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు 10th, ITI, 12th, Diploma, Degree అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
చిన్న జాబ్ కానీ మంచి జీతం | CSIR NBRI Recruitment 2025 | Central Government Jobs 2025
Age:
ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Fee:
ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే గనుక UR – 500/- మిగతా వారందరికీ కూడా 250/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే పే చేయాలి.
Selection process :
ఈ రైల్వే పోస్ట్లకు సంబంధించిన సెలక్షన్ లో భాగంగా రాత పరీక్ష వంటిది ఏమీ ఉండదు కేవలం మీకు అభ్యర్థి యొక్క స్పోర్ట్స్ సంబంధించినటువంటి అర్హతల ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది.
Other details :
ఈ జాబ్స్ కి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే నెలవారీ మీకు ₹20,100/- చొప్పున మీకు ప్రతి నెల కూడా పే చేయడం జరుగుతుంది.
మొత్తంగా చూసుకుంటే 49 పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు గ్రూప్ సి తో పాటు గ్రూప్ డి పోస్టులు కూడా ఉన్నాయి.
జాబ్ వచ్చిన వారందరూ కూడా ఉత్తరప్రదేశ్ లోనే మీరు పని చేయవలసిన అవసరం ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకొని వెసులుబాటు ఇవ్వడం జరిగింది.
నార్త్ ఈస్ట్రన్ రైల్వే కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అక్కడే మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకొని మీరు అప్లికేషన్ ఫన్నీ ఆన్లైన్ విధానంలో పంపించుకోవచ్చు.
ఈ అప్లికేషన్స్ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.