Nxtwave Part Time Jobs 2024:
ఈ ఉద్యోగాలను Official గా Nxtwave Company వారు Talent Acquisition Part-Time Intern Jobs కోసం Nxtwave Part Time Jobs 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ కంపెనీ ప్రధానంగా తెలుగు వారి కంపెనీగా చెప్పుకోవచ్చు. గతంలో Amazon వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసి తరువాత సొంతంగా స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించి సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుంది.
ఇప్పుడు ఈ ఉద్యోగాలకు కావలసిన విద్య అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, జీతభత్యాలు మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం.
👉Organization Details:
ఈ Nxtwave Part Time Jobs 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీలలో పనిచేసి తర్వాత దానిలో రిజైన్ చేసి కొత్తగా ఒక స్టార్ట్ అప్ కంపెనీ ఓపెన్ చేశారు ఆ కంపెనీ పేరు Nxtwave.
ఈ కంపెనీ ప్రధానంగా సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్న వారి కోసం వివిధ రకాల సాఫ్ట్వేర్ టాపిక్కులు అనేవి నేర్పించి వారికి వీరికి టై అప్ లో ఉన్న ప్రముఖ కంపెనీలలో ప్లేస్మెంట్ పొందే విధంగా చూస్తారు.
Airport లో 1,067 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ Nxtwave Part Time Jobs 2024 అనే జాబ్స్ కి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్ట వయోపరిమెంట్ అంటూ ఏమీ లేదు మీకు తగిన Skills ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు మహిళలు మరియు పురుషులు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నీకు ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా కూడా పరవాలేదు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
👉Education Qualifications:
ఈ Nxtwave Part Time Jobs 2024 అనే ఉద్యోగాలకు కనీస అర్హతలు 12th / Any Degree ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో మీకు కోడింగ్ సంబంధించి ఎటువంటి పని ఉండదు. కేవలం మీరు ఈ కంపెనీ కోర్సులకి ఎన్రోల్ అవుతున్న క్యాండిడేట్స్ తో ఫోన్ కాల్స్ మాట్లాడాలి మరియు వాట్సాప్ లో వారి యొక్క సందేహాలకు సమాధానాలు చెప్పాలి.
👉Salary:
ఈ Nxtwave Part Time Jobs 2024 అనే జీతాలు 25,000/- నుండి స్టార్ట్ అవుతాయి. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా 6 LPA వరకు ఇవ్వడం జరుగుతుంది.
👉Responsibilities:
- ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండేలా ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయండి మరియు ప్లాన్ చేయండి.
- సంఘర్షణలను నివారించడానికి ఇంటర్వ్యూయర్ల షెడ్యూల్‌లను నియంత్రించండి.
- అన్ని షెడ్యూల్‌లు, అభ్యర్థి వ్యాఖ్యలు మరియు అనుబంధిత వ్రాతపని యొక్క సమగ్ర రికార్డులను ఉంచండి.
- ఇంటర్వ్యూ తర్వాత వ్యాఖ్యలు మరియు తదుపరి దశలతో తదుపరి ఇమెయిల్‌లను పంపండి.
- వీలైనంత త్వరగా షెడ్యూల్ ఇబ్బందులను పరిష్కరించండి.
- ఒకేసారి అనేక ఇంటర్వ్యూలను సమర్థతతో నిర్వహించండి.
- అభ్యర్థులను కనుగొనడానికి, ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా మరియు జాబ్ సైట్‌లను ఉపయోగించండి.
- అర్హత గల దరఖాస్తుదారుల నెట్‌వర్క్‌ను సృష్టించండి మరియు నిర్వహించండి.
👉 Requirements:
- అసోసియేట్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కావాల్సినది, అయితే ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమానం ఆమోదయోగ్యమైనది.
- బలమైన సమయ నిర్వహణ మరియు నిర్వహణ సామర్థ్యాలు.
- షెడ్యూల్ సాధనాలు లేదా సాఫ్ట్‌వేర్‌తో సామర్థ్యం.
- సరైన రికార్డులను ఉంచడానికి మరియు వివరాలకు శ్రద్ధ చూపే సామర్థ్యం.
- ఒంటరిగా మరియు కలిసి పనిచేయగల సామర్థ్యం.
👉Selection Process:
మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క Resume ఆధారంగా చేసుకుని మిమ్మల్ని ముందుగా కంపెనీ వారు Shortlist చేయడం జరుగుతుంది.
తర్వాత మీకు కంపెనీ వారు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ లో మీరు ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి. ఏ విధంగా ప్రశ్నలు వేయాలి ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనే అంశం ఉంటుంది. దానిని మీరు పూర్తిగా చదువుకొని అర్థం చేసుకొని ఉండాలి. తర్వాత మీకు కంపెనీ వారు కాల్ చేస్తారు. ఆ Call లో మీకు ఇచ్చిన స్క్రిప్ట్ ని చెప్పమంటారు.
మీరు క్లియర్ గా వాళ్లకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ పర్ఫామెన్స్ వారికి నచ్చినట్లైతే అప్పుడు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ అనేది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు జాబ్ లోకి సెలక్ట్ చేయడం జరుగుతుంది.. దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ Fee లేదు.
👉Benifits:
- మీరు ఇంటి నుండే హ్యాపీగా పని చేయవచ్చు.
- మీకు ఎటువంటి వర్క్ ప్రెజర్ అనేది ఉండదు.
- హ్యాపీగా తెలుగులోనే పనిచేయవచ్చు.
- లాప్టాప్ కిట్టు కూడా కంపెనీ వారు ఇస్తారు.
👉Apply Process:
ఈ Blinkit Recruitment 2024 అనే ఉద్యోగాలు సంబంధించి మరో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.