500 అసిస్టెంట్ జాబ్స్ విడుదల | OICL Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

OICL Recruitment 2025:

Oriental Insurance Company Limited (OICL) నుంచి మనకి 500 పోస్టులకు OICL Recruitment 2025 వచ్చింది.

OICL Recruitment 2025

ఇందులో ఏ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను 500 వేకెన్సీస్ తో భర్తీ చేస్తున్నారు. ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటికి సెప్టెంబర్ మరియు అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.Any డిగ్రీ విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.

Join Our Telegram Group

👉 Organization Details:

Oriental Insurance Company Limited (OICL) అనే కంపెనీ వారు అధికారితంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి OICL Recruitment 2025 విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కనుక అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

DRDO లో Govt జాబ్స్ | DRDO CVRDE Recruitment 2025 | Central Govt Jobs 2025

ఎరువులు శాఖలో Govt జాబ్స్ | FACT Recruitment 2025 | Central Govt Jobs in Telugu

👉 Age:

18 నుంచి 26 మధ్య మీకు ఏజ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు అవకాశం ఇచ్చారు.

SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఈ OICL Recruitment 2025 అసిస్టెంట్ ఉద్యోగాలకు Any Degree అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అదనపు క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు. మీకు కనీసం గ్రాడ్యుయేషన్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఎందుకంటే వేకెన్సీ ఎక్కువగా ఉన్నాయి.

BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025

👉 Vacancies:

మొత్తం గారు 500 పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ – Level III జాబ్స్ అనేది విడుదల చేశారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కావున కచ్చితంగా మీకు ఒకవేళ అవకాశం ఉంటే అప్లై చేసుకోండి.

👉Salary:

OICL లో OICL Recruitment 2025 ఉద్యోగానికి ఎంపికైన క్యాండిడేట్స్ కి ₹30,000/- వరకు చెల్లింపులు ఉంటాయి.

👉Selection Process:

ముందుగా మీకు Prelims పరీక్ష పెడతారు. ఆ తరువాత Mains పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇక ఫైనల్ గా మెడికల్ ఫిట్నెస్ పరీక్ష పైన సెలక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

👉Important Dates: 

Apply Start : 2nd Aug

Apply End: 17th Aug

Tier 1 : 7th Sep

Tier II : 28th Oct

👉Fee:

UR, OBC, EWS : ₹1000/-

SC, ST, PWD: ₹250/-

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టుకోండి

Join Our Telegram Group

Official Notification

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!