Oil India Recruitment 2025:
ప్రముఖ ఆయిల్ సంస్థ అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ – OIL వారు అధికారికంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి Oil India Recruitment 2025 రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మనదేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థలలో ఈ యొక్క సంస్థ అనేది అగ్రగామిలో ఉంటుంది. కావున మీకు లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే.
పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ప్రముఖ సంస్థ నుంచి Oil India Recruitment 2025 వచ్చింది. ప్రస్తుతానికైతే ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్లో నోయిడా అనే ప్రాంతంలో మనకు ఖాళీలనేవి ఎక్కువగా ఉన్నాయి.. అయినప్పటికీ మన రాష్ట్రానికి చెందినవారు కూడా అప్లై చేయవచ్చు.
ఇందులో ఎంపికైన కాండిడేట్స్ కి 26 వేల రూపాయల నుంచి జీతాలు అనేవి మొదలవుతాయి. గ్రేడ్ 3 హోదాలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇందులో 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10+2. అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. MS Word కూడా వచ్చి ఉండాలి. గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
కంప్యూటర్ విధానంలోనే ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో పేపర్ ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి నెగటివ్ మార్కులు లేవు కాబట్టి హ్యాపీగా మొత్తం పేపర్ అంతా నింపొచ్చు. రెండు గంటలకు సమయం ఇస్తారు. కొన్ని కాస్ట్ల వారికి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 8వ తేదీ వరకు టైం ఉంది.
👉 Organization Details:
పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ విభాగంలో ఉన్నటువంటి సంస్థ అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ – OIL నుంచి ఇప్పుడే అధికారికంగా Oil India Recruitment 2025 వచ్చింది. ఈ జాబ్స్ కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. పోస్టింగ్ మాత్రం మీకు ఢిల్లీ మరియు ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది.
SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ
👉 Age:
ఈ జాబ్స్ కి 18 నుంచి 30 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఒక సంస్థ ద్వారా అధికంగా చెప్పడం జరిగింది. క్యాస్ట్ వారి మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ Oil India Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి కనీసం ఇంటర్మీడియట్ / 10+2 విభాగంలో చదివి ఉండాలి. దీనితోపాటు కనీసం మీకు ఆరు నెలల పాటు కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉండాలి.
MS Office పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
👉 Vacancies:
Oil India Recruitment 2025లో భాగంగా మనకు మొత్తంగా 10 Vacancies అనేవి విడుదల చేయడం జరిగింది. అన్ని కేటగిరి వారికి కూడా వేకెన్సీస్ అనేది కేటాయించడం జరిగింది.
👉Salary:
ఈ పోస్టులో చాలా మంచి పోస్టులు కాబట్టి మీరు ఉద్యోగంలో చేరగానే ₹45,000/- నెలవారి జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.. కావున అవకాశంలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.. వీటితో పాటు మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు వేరే ప్రాంతానికి వెళ్తారు అక్కడ ఉండడానికే హౌస్ రెంట్ అలవెన్సెస్ వంటివి కూడా ఇస్తారు.
👉Important Dates:
పెట్రోలియం మరియు నాచురల్ గ్యాస్ విభాగంలో పని చేయడానికి సంబంధించి మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి ఆగస్టు ఎనిమిది నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అంటే సరిగ్గా నెల రోజులు పాటు మీకు సమయం ఇచ్చారు.
👉Fee:
UR / OBC – 200/-
SC, ST, / EWS/ PH – No Fee
👉Selection Process:
అప్లై చేసుకున్న వారికి సంబంధించి కంప్యూటర్ ఆథరైయితే ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది.
Selection A – ఈ పరీక్షలో మీకు ఇంగ్లీష్ సంబంధించిన అంశాలు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ గురించి సంబంధించిన అంశాలు, జనరల్ నాలెడ్జ్ అంటే జీకే సంబంధించిన అంశాలు మొత్తం 20% మార్కులు ఉంటాయి.
Section B – మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ – 20% మార్కులు
Section C – టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి మొత్తం 6% మార్కులు ఉంటాయి.
పేపర్ మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో ఇస్తారు
నెగిటివ్ మార్కులు ఏమీ లేవు హ్యాపీగా మొత్తం రాసుకోవచ్చు
2 గంటల పాటు సమయం మీకు ఇవ్వడం జరుగుతుంది
👉Apply Process:
ఆయిల్ ఇండియా లిమిటెడ్ వారి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ఒక డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.