10th అర్హత తో గుమస్తా జాబ్స్ | CCRH Recruitment 2025 | Central Govt Jobs in Telugu
CCRH Recruitment 2025: Central council for research in homeopathy – CCRH నుండి మనకి ఇప్పుడే అఫీషియల్ గా Group A, B, C ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ 26 వరకు కూడా మీరు అయితే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు లాబరేటరీ అసిస్టెంట్ తో పాటుగా డ్రైవర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే … Read more