PFRDA Recruitment 2025:
Pension Fund Regulatory and Development Authority – PFRDA సంస్థ నుండి అధికారులను మనకు 20 Grade A జాబ్స్ కోసం PFRDA Jobs Recruitment 2025 విడుదల చేశారు.
పింఛన్ల శాఖ నుంచి అధికారికంగా మనకి అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పని చేయడానికి 20 పోస్టులతో కొత్త PFRDA Jobs Recruitment 2025 విడుదల చేయడం జరిగింది. ఆగస్ట్ ఆరవ తేదీ వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష అనేది నిర్వహించి జాబ్ పోస్టింగ్ ఇస్తారు.
కనీసం డిగ్రీ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కనీసం నీకు ఉంటే సరిపోతుంది. 44 వేలకు పైగానే జీతం పొందే అవకాశం అయితే ఉంది. ముందుగా పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టి పోస్టింగ్ ఇస్తారు.
👉 Organization Details:
ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను మనకి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Pension Fund Regulatory and Development Authority – PFRDA నుండి రావడం జరిగింది.
ఇండియన్ బ్యాంకులో 1500 జాబ్స్ | Indian Bank Recruitment 2025 | Bank Jobs in Telugu
580 పోస్టులు భర్తీ | HAL Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Age:
కనీసం 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ PFRDA Jobs Recruitment 2025 కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం నీకు గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ /LLB విభాగాలలో అర్హతలు ఉంటే సరిపోతుంది అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
👉 Vacancies:
ఈ PFRDA Jobs Recruitment 2025 ద్వారా మొత్తంగా 20 పోస్టులతో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ మనకు గ్రేడ్ ఏ హోదాలో ఉన్నటువంటి జాబ్స్.
👉Salary:
మీకు బేసిక్ పే ₹44,500/- వరకు ఉంటుంది. మిగతా అన్ని సెంటర్ గవర్నమెంట్ సంబంధించిన ఆలవెన్స్ మరియు ఇంక్రిమెంట్లు మొత్తం అన్ని కూడా కలుపుకున్నట్లయితే నెలవారి మీకు ₹1,57,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఇందులో మొత్తం మీకు మూడు స్టేజీలు ఉంటాయి.
Phase I : ప్రిలిమ్స్ పరీక్ష – ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
Phase II: మెయిన్స్ పరీక్ష – ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ : ఇందులో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది.
👉Fee:
OC, OBC, EWS – ₹1000/-
SC, ST, PWD, Women – No Fee
పైన తెలిపిన విధంగా మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
👉Important Dates:
June 23rd to Aug 6th మధ్యలో మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి.
ప్రిలిమ్స్ పరీక్ష : సెప్టెంబర్ 6th
మెయిన్స్ పరీక్ష : Oct 6th
👉Apply Process:
http://www.pfrda.org.in/ అనే ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.