కరెంట్ ఆఫీస్ లో 1543 జాబ్స్ | PGCIL 1543 Jobs Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGCIL 1543 Jobs Recruitment 2025:

Power Grid Corporation of India Limited (PGCIL) వారు మనకి 1543 ఫీల్డ్ ఇంజనీర్ అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ జాబ్స్ కోసం PGCIL 1543 Jobs Recruitment 2025 రిలీజ్ చేశారు.

PGCIL 1543 Jobs Recruitment 2025

ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలకి 30 వేల రూపాయలు మరియు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు 23 వేల రూపాయల నుంచి జీతాలు అనేవి స్టార్ట్ అవుతాయి. Diploma / BE / BTECH విద్యార్హతలు కలిగి ఉంటే చాలు అప్పుడే చేయవచ్చు. 

18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ముందుగా ఒక పరీక్ష ఉంటుంది అందులో మీకు ఎక్సమ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు. మీరు దీనికి అప్లై చేయడానికి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 27 వరకు కూడా సమయం ఉంది. మీకు జాబ్ పోస్టింగ్స్ దేశవ్యాప్తంగా ఉంటాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన సంస్థలు అనేవి ఉంటాయి అది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి.

Join Our Telegram Group

👉Organisation:

Power Grid Corporation of India Limited (PGCIL) వారి నుంచి ఇప్పుడే ఆఫీసుల్లో మనకు కొత్త PGCIL 1543 Jobs Recruitment 2025 జారీ చేశారు. కావున మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయవచ్చు.

తెలుగువారికి బంపర్ జాబ్ 

విద్యాశాఖలో 12th అర్హతతో జాబ్స్ 

👉Age:

మీకు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 

SC/ ST – 5 Years

BC – 3 Years 

👉Education Qualifications: 

ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో భాగంగా Diploma / BE / BTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

ఈ PGCIL 1543 Jobs Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక అయితే ఫీల్డ్ సూపర్వైజర్ కి 23000 మరియు ఫీల్డ్ ఇంజనీర్ కి 30000 రూపాయలు చొప్పున జీతాలు ఇస్తారు. వీటితో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తారు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం అయితే కనుక వదులుకుంటున్నాను అప్లై చేసుకోండి.

👉Important Dates:

ఈ PGCIL 1543 Jobs Recruitment 2025 జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి క్రింది తెలిపిన విధంగా అప్లికేషన్ డేట్ ఇచ్చారు.

Apply Start – Aug 27th

Apply End – Sep 17th

👉Selection Process:

ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో భాగంగా మొదటి ఒక ఎగ్జామ్ అనేది ఇస్తారు. ఈ ఎక్సమ్ లో టెక్నికల్ నాలెడ్జ్ పరీక్ష మరియు ఆప్టిట్యూడ్ పరీక్ష ఉంటుంది.

 ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత స్టేజిలో చేసి ఉద్యోగం కల్పిస్తారు.

👉Apply Process: 

ఈ PGCIL 1543 Jobs Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. కావున మీరు ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి.

Join Our Telegram Group

Official Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!