PGCIL Recruitment 2025:
Power Grid Corporation of India – PGCIL ఉంటే మరి అయితే మొత్తం 960 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి సంబంధించి ఒక అవకాశం కల్పించారు.
ITI,డిప్లమా మరియు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం అనేది కల్పించడం అయితే జరిగింది. కనీసం 18 సంవత్సరాలు దాటి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
వీటికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో మీరు పెట్టుకోవడానికి సంబంధించి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మొదలుకొని చివరి తేదీ అక్టోబర్ ఆరవ తేదీ వరకు కూడా అవకాశం కల్పించారు కావున మీరు ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ పెట్టేసేయండి. చివరి తేదీ గడిచిపోయింది అంటే మళ్ళీ కష్టమని చెప్పండి. సెలక్షన్లు ఎగ్జామ్ కూడా లేదు జస్ట్ ఏంటంటే మీకు అకాడమి లో ఏదైతే క్వాలిఫై మార్క్స్ ఉంటాయో దాన్ని ఆధారంగా చేసుకుని మీకు డైరెక్ట్ గా షార్ట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
1:5 నిష్పత్తి చొప్పున మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ చెక్ చేసి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు. 17 వేలకు పైగానే జీతం పొందవచ్చు.
👉Organisation:
Power Grid Corporation of India – PGCIL నుండి మనకి అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా మీరు దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఉంటుంది.
ఈ సంస్థలో మీకు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు పర్మినెంట్ ఉద్యోగం ఉండదు గమనించాలి. అంటే సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఇనీషియల్ గా ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు కాదా అందుకని మీకు పర్మినెంట్గా కాకుండా కొన్ని నెలలు ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తారు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ కి వెళ్ళినా లేదా గవర్నమెంట్ తరఫునుంచి పెద్ద నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున ఎవరైతే ఖాళీగా ఉండి ఏదో ఒక జాబ్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకొని నెలవారీ కూడా 15 నుంచి 17,000 వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు.
Village Assistant Recruitment 2025
👉Age:
ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ కాకుండా అప్రెంటిస్ పోస్టులు కావున కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండు ఉన్నటువంటి ఆంధ్ర మరియు తెలంగాణకు చెందినటువంటి యువతీ యువకులు అందరూ కూడా అప్లై చేయవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇందులో ఉన్న మూడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ITI / Diploma / Degree అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 960 కి పైగానే అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ లో వేకెన్సీస్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకు ఐటిఐ ట్రేడర్, డిప్లమా డిగ్రీ మరియు ఇతర విభాగాలలో కూడా వేకెన్సీస్ భారీగా ఉన్నాయి.
👉Salary:
వీటిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి పోస్టు ఆధారంగా చేసుకుని కొన్ని జాబ్స్ కి 13000 మరికొన్ని జాబ్స్ కి 17500 వీటితోపాటు కొన్ని జాబ్స్ కి అకామిడేషన్ కూడా మనకు సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది.. అయితే గమనించాల్సింది ఇవన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కాదు ఇవన్నీ అప్రెంటిస్ పోస్టులు కావున కొన్ని నెలల పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు.
👉Important Dates:
ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. కావున అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి.
👉Fee:
వీటికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు కావున ఉచితంగానే మీరు హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది కల్పించడం జరిగింది.
👉Selection Process:
వీటికి మెయిన్గా మనకు పరీక్ష అనేది నిర్వహించకుండా డైరెక్ట్ గా మీకు అకాడమిక్స్ లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని మీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకొని ఎవరికైతే మంచి స్కోరింగ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళకి నేరుగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మెడికల్ ఫిట్నెస్ అని కూడా కంప్లీట్ చేస్తారు. ఆ విధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి ట్రైనింగ్ లోకి తీసుకుంటారు.
👉Apply Process:
మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.