PGIMER లో బంపర్ జాబ్స్ | PGIMER Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGIMER Recruitment 2026:

Post graduate institute of medical education and research – PGIMER నుండి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్ మరియు ప్రాజెక్టు సైంటిస్ట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలు ఏ విధమైన ఫీజు లేదో ఏ విధమైన ఎగ్జామో లేదో డైరెక్ట్ గా మీకు మరో వెరిఫికేషన్ మాత్రమే చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

వీటికి సంబంధించి మనకు 18 నుంచి 35 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి మార్చ్ 10 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీకు జీతం కావచ్చు మిగతా బెనిఫిట్స్ కావచ్చు అని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండడంతో పాటు మీకు జాబ్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది.

Organisation :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Age:

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించిన జాబ్స్ కా అప్లై చేయడానికి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం చూసుకున్నట్లయితే మీకు క్వాలిఫికేషన్ వస్తదా Diploma, Degree, Pg వంటి అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు.

Vacancies :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ వాటి జాబ్స్ రిలీజ్ చేశారు.

Salary :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి సెలెక్ట్ అయితే కనుక నెలకు ₹30,000/- జీతం నుంచి స్టార్ట్ అవుతుంది.

Selection process :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వివరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు మార్చి 10వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

Post graduate institute of medical education and research – PGIMER సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఉంటుంది చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Official Notification

Leave a Comment

error: Content is protected !!