గ్రామీణ కోఆర్డినేటర్ ఉద్యోగాలు | PJTSAU Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PJTSAU Notification 2025:

Professor jayashankar Telangana state agriculture University – PJTSAU నుండి మనకి ప్రధానంగా ఈరోజే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ ఇచ్చే విధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

PJTSAU Recruitment 2025

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు రూరల్ కోఆర్డినేటర్ అనే పోస్టులు విడుదల చేయడమైతే జరిగింది. BSC Agriculture చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి కచ్చితంగా లేకపోతే అప్లై చేయడానికి లేదు. నీ జాబ్స్ కి 25వేలపై గాని నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ లాంటిది ఏమీ లేదు జస్ట్ ఇంటర్వ్యూ పెడతారు ఆయన ఇంటర్వ్యూ కూడా మీకు నవంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు పెడతారు.

Qualification :

ఈ యొక్క గ్రామీణ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు కచ్చితంగా BSC Agriculture అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా కచ్చితంగా అప్లై చేయాలి.

Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ విషయంలో వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Salary :

ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹25,000/- ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి మీకు నవంబర్ 21వ తేదీన మీకు వెంటనే ఉంటుంది కావున ఇచ్చిన తేదీలోగా మీరు ఇంటర్వ్యూకి సిద్ధం అవ్వాలి ఆ రోజు మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ కావాలి మీకు ఆఫ్లైన్లో ఇటువంటి ఎగ్జామ్స్ అనేవి ఉండవు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.

Selection process :

ఈ ఒక సెలక్షన్ ప్రాసెస్ లో కూడా మీకు ఎటువంటి పరీక్ష అనేది ఉండదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే మీకు అధికారికంగా బయట అంటే వాళ్ళు ఇచ్చిన లొకేషన్ లో మీకు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.

Other Details :

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనకు రూరల్ కోఆర్డినేటర్ సంబంధించి జగిత్యాల్ మరియు తాండూరు సంబంధించిన లొకేషన్స్ లో మొత్తం 02 పోస్టులు ఉన్నాయి.

ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది డీటెయిల్స్ తెలుసుకొని ఇంటర్వ్యూ అయితే మీరు డైరెక్ట్ గా వెళ్లొచ్చు.

Official Notification

Official website

Leave a Comment

error: Content is protected !!