పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Official Results Date 2026 | Postal GDS Results Update 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Official Results Date 2026:

పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి పోస్టల్ గ్రామీణ డాగ్ సేవక్ – GDS ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము.

12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ | Dyal Singh Non Teaching Jobs 2026 | Central Govt Jobs in Telugu

MARCH 5th అధికారికంగా మనకు యొక్క పోస్టల్ డిపార్ట్మెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ జిడిఎస్ కి సంబంధించిన మొదటి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరూ అప్లై చేశారంటే పదవ తరగతి కనీసం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించి ఫిబ్రవరి 28th తేదీన ఈ యొక్క జాబ్స్ అనేవి ఫలితాలు రిలీజ్ చేయవలసి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. మొత్తానికి అప్డేట్ ఏంటంటే ఇంకొక మూడు రోజులు వెయిట్ చేస్తే కచ్చితంగా మీకు పోస్టల్ జిడిఎస్ రిజల్ట్స్ అనేవి మీరు ఆన్లైన్ లో చెక్ చేయవచ్చు.

 అసలు అఫీషియల్ ఫలితాలు తేదీ ఏది?

పోస్టల్ GDS 2026 సంబంధించినటువంటి అధికారిక ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో Maech 5th తేదీన మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అదే తేదీన మొత్తం అన్ని స్టేట్స్ కి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి పిడిఎఫ్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాయి.

PGIMER లో బంపర్ జాబ్స్ | PGIMER Recruitment 2026 | Latest Jobs in Telugu

ఫలితాలు వచ్చిన తర్వాత మీరు జస్ట్ పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు సంబంధించిన నేమ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ మీ పేరు ఉంది అనుకోండి మీరు డాక్యుమెంట్స్ అని కూడా ఒరిజినల్ వి సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు జాబ్ వచ్చిన తర్వాత కచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఎక్కడికి వెళ్లాలి ఏంటి అనేది కూడా మీకు అందులోనే అప్డేట్ ఇస్తారు.

How to Check Postal GDS Results :

India Post అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.

Postal GDS Results అనే ఆప్షన్ కనబడుతుంది దానిమీద ఒకసారి నొక్కాలి.

మీకు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది పిడిఎఫ్ రూపంలో.

ఆ పిడిఎఫ్ కి సెర్చ్ ఆప్షన్ లో నేనేం ఉందా లేదా అనేది చెక్ చేసుకో.

ఒకవేళ పేరు ఉంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మొత్తం అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!