Postal GDS Results Live 2026:
Postal Department – Postal GDS Results మనకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది అది కూడా అతి త్వరలోనే. అయితే మీకు మొదటగా మొదటి మెరిట్ లిస్ట్ అనేది మార్చ్ 5వ తేదీ నుంచి మొదలపూడి మార్చ్ ఏడవ తేదీ మధ్యలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ లో అయితే ఇవ్వడం జరిగింది.
జిడిఎస్ పోస్టులు ఎన్ని?
ఈ ఏడాది మనకు పోస్టల్ విభాగంలో పని చేయడానికి సంబంధించిన గ్రామీణ డాక్ సేవక్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 28636. మరి వీటికి సంబంధించి మీకు మొదటి మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు.
పోస్టల్ జీడిఎస్ ఫలితాలు ఎప్పుడు?
పోస్టల్ విభాగంలో జిడిఎస్ ఫలితాలు అనేవి మనకు మార్చ్ 5వ తేదీ అనగా ఈరోజు నుంచి మార్చి 7వ తేదీ మధ్యలో మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏ క్షణానన్నా కూడా పెట్టి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కావున అప్లై చేసిన వాళ్లందరూ కూడా తరచుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది విసిట్ చేస్తూ ఉండండి.
జిడిఎస్ పోస్టులకు సెలక్షన్ ఎలా?
ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి ఏడాది విడుదల చేసేటటువంటి పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు ఎగ్జామ్ ఏమీ లేదు డైరెక్ట్ గా అప్లై చేస్తున్న వాళ్ళకి మీ యొక్క పదవ తరగతిలో మీ మార్క్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు.
జిడిఎస్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
Postal GDS Results అనేవి మీరు చెక్ చేయాలంటే ఆఫీసర్ల పోస్టల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీకు రిజల్ట్ అనేటటువంటి ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.
పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Results Official 2026 | Postal Results Official Merit List 2026
మీరు అక్కడ నుంచి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పేరు ఉంటే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం.