Postal GDS Results Official Download 2026:
Postal department సంబంధించినటువంటి పోస్టల్ గ్రామీణ డార్క్ సేవకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

మీరు 1st Merit List అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్లో అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాట్ లిస్ట్ అయినటువంటి కాండిడేట్స్ అందరూ మార్చ్ 23 ఎంపిక చేసిన డివిజన్లో మీరు అక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఆఫీసులో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి రెండు సెట్లో జిరాక్స్ ఆపిల్ కూడా పట్టుకొని వెళ్ళాలి ఐడి ప్రూఫ్ మరియు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి.
పోస్టల్ GDS 2026 ఫలితాలు | Postal GDS 2026 Results Download | Postal Results Merit List 2026
How to Download Postal GDS Results :
India Post అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి.
Merit List అనేది మీరు డౌన్లోడ్ చేయాలి
Pdf లో మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టే