1000 జాబ్స్ విడుదల | Punjab and Sind Bank Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Punjab and Sind Bank Recruitment 2026:

Punjab and Sind Bank నుండి ఇప్పుడే మనకు అధికారికంగా Local Bank Officers అనే Punjab and Sind Bank Recruitment 2026 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.

Punjab and Sind Bank Recruitment 2026

 ఈ యొక్క Punjab and Sind Bank Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి April 20th  వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా మనకు 1000 పోస్టులు విడుదల చేయడం జరిగింది. Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి వారు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 Selection ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు. 

Join Whatsapp Channel

Organisation Details :

Punjab and Sind Bank నుండి ఇప్పుడే అధికారికంగా మాకు జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు.

GGH Clerk Recruitment 2026

SSF Tradesman Recruitment 2026 

CTET ఫలితాలు విడుదల

BEML లో బంపర్ జాబ్స్

Age Limit:

ఈ యొక్క బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చానుగా మహిళలకు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.

  • SC,  ST – 5 Years
  • OBC – 3 Years

Qualification :

Punjab and Sind Bank సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే Any Degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.

Vacancies :

Punjab and Sind Bank 1000 పోస్టులు మొత్తం విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్.

  • Uttar Pradesh – 200 Posts
  •  Gujarat – 125 Posts 
  • Punjab -100 Posts 
  • Chhattisgarh – 80 Posts 
  • Odisha – 80 Posts 
  • Tamil Nadu – 65 Posts 
  • Karnataka – 60 Posts 
  • Maharashtra – 60 Posts 
  • Telangana – 30 Posts

Salary :

ఈ యొక్క Punjab and Sind Bank Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకు జీవితాలు విషయానికి వచ్చినట్లయితే ₹48,480/- to ₹85,920/- మధ్యలో జీతాలు అనేవి మనకు ఉంటాయి.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ లో భాగంగా మొదట మీకు ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. తర్వాత మీకు స్క్రీనింగ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుంది.

  • English Language – 30 marks 
  • Banking Knowledge – 40 marks 
  • General Awareness / Economy – 30 marks 
  • Computer Aptitude – 20 marks

టోటల్గా మీకు 150 నిమిషాలు మరియు 120 మార్కులకు పేపర్ ఉంటుంది.

Important Dates :

 ఈ Punjab and Sind Bank Recruitment 2026 జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఆఫీసర్ వెబ్సైట్లో March 31st to April 20th మధ్యలో అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 

Apply process :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే అఫీషియల్ బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అప్లికేషన్ అంతా కూడా మీరు ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!