Railway Jobs Calendar 2026:
రైల్వే నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి మిఠాయి లాంటి వార్త ఇప్పుడే రైల్వే శాఖ అధికారికంగా విడుదల చేసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి చూస్తున్నట్లు అధికారికంగా తెలుస్తుంది.

ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ప్రస్తుతం ఈ ఒక జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ ఏంటి అంటే గనక NTPC, జూనియర్ ఇంజనీరు సెక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ లోకో పైలట్, ఐసోలేటెడ్ మరియు మినిస్ట్రీయల్ విభాగంలో, గ్రూప్ డి విభాగంలో కూడా బంపర్ వేకెన్సీస్ ఉన్నాయి.
12th అర్హత తో 850 జాబ్స్ | DRDO CEPTAM Jobs Out 2025 |
10th, 12th, Degree క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి ఎవరైతే కనెక్ట్ అవుతారు వాళ్ళకి 30 వేల రూపాయలు నుంచి 50 వేలు మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఈ యొక్క రైల్వే జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మనకు అప్లై చేసుకోవడానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ మనకు రైల్వే శాఖ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్లు మాత్రం మిస్ అవంతి సార్ మాత్రం మంచి వేకెన్సీస్ అయితే ఉంటుంది.
మీకు ముందుగా చూసుకున్నట్లయితే గనక సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఎవరైనా వాళ్ళందరికీ కూడా పరీక్షలు పెడతారు. CBT 1 & CBT 2 పరీక్షలు అయితే రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ లో ఉంటాయి అంటే రన్నింగ్ ఇటువంటివి చూస్తారు అది కూడా ఫినిష్ చేసుకుంటే మెడికల్ చెక్ అప్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ మనకు 2026 సంబంధించింది కాబట్టి మీకు అప్లికేషన్స్ అనేవి తొందరలోనే స్టార్ట్ అవుతాయి.