Railway NTPC 5800 Vacancy Out 2025:
రైల్వే శాఖ నుంచి మనకి అధికారికంగా 5800 పోస్టులకు సంబంధించిన టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మీకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు చెప్పవచ్చు.
ఈ ఉద్యోగాలకు నవంబర్ 21 వరకు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజరు, టికెట్ కలెక్టర్, టైపిస్టు,, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
18 నుంచి 33 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 25000 నుంచి 35 వేల మధ్యలో పోస్టులు ఆధారంగా చేసుకుని మీకు జీతాలు కూడా ఇస్తారు.
రైల్వే పోస్టులకు ముందుగా మీకు పరీక్ష అనేది ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా పెడతారు. కదా ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది కొన్ని జాబ్స్ కి. తర్వాత మీకు మెడికల్ చెకప్ డాకుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Organisation:
రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కచ్చితంగా అప్లై చేసుకోగలిగేటటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ గా చెప్పొచ్చు.
👉Age:
కనీసం 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి రైల్వే శాఖ వారు అధికారికంగా అవకాశాన్ని మనకు ఇవ్వడం అయితే జరిగింది కావున ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి గరిష్టంగా మీకు 33 సంవత్సరాలు వరకు కూడా వయోపరిమితి ఇచ్చారు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలకి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ఆడగాని మగ గాని ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
👉Vacancies:
స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజరు, టికెట్ కలెక్టర్, టైపిస్టు,, ట్రాఫిక్ అసిస్టెంట్ విభాగాలలో పనిచేయడానికి మొత్తం 5800 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹35,400/- నుంచి 50 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు అప్లై చేసుకోవడానికి నవంబర్ 21 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.
👉Selection Process:
రైల్వే లో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఎగ్జామ్ ఉంటుంది అలాగే కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
రైల్వే కి సంబంధించిన అధికారిక వెబ్సైటు ఓపెన్ చేసుకొని అక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకోండి చదువుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.