Railway RPF New Jobs 2025:
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ – RPF నుండి మనకి కొత్తగా 2500 పైగానే ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

ఇందులో భాగంగా ఈరోజు మనం వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి అలాగే ఏజ్ లిమిట్ గురించి పరీక్ష విధానమంటే సెలక్షన్ ప్రాసెస్ ఫిజికల్ టెస్టులు మిగతా వగైరా వగైరా మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకుందాం.
Main Changes:
ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు మనకి ఏ హెచ్ లిమిట్ లో మార్పులు చేర్పు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా మనకు గతంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా వయసు ఉండేది. దానిని ప్రస్తుతం సవరిస్తూ 18 నుంచి 23 సంవత్సరాలు చేయడం జరిగింది. వీటితో పాటు నే హైట్ విషయంలో కూడా మనం మార్పులు గమనించొచ్చు. గతంలో మనకి పురుషులు సంబంధించి 165 సెంటీమీటర్లు ఉంటే ప్రస్తుతం మనకు దీనిని 170 cm కి పెంచారు. చెస్ట్ కూడా 80 cm గా పెట్టడం జరిగింది.
Organisation Change:
ఈ యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి విభాగంలోనూ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలేమో గ్రూపు B విభాగంలోనూ విడుదల చేస్తున్నారు.
Other Details :
వీటి సెలక్షన్ లో ముందు మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది పెడతారు. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది పెడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ కూడా మీకు నిర్వహించడం జరుగుతుందా ఆ తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని కూడా సక్రమంగా ఉంటే.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే కనుక మీకు కానిస్టేబుల్ ఉద్యోగాలకి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి క్రింది విధంగా మీకు జీతాలు ఇస్తారు.
SI – ₹35,000/-
Constable : ₹21,700/-